Brazilian women stage topless protest - for the right to sunbathe topless

Right to sunbathe topless triggers spontaneous protest in rio beaches

sunbathe topless triggers protest, Brazil protests, topless protest in Rio beaches, Nudity, Bikinis, Brazil, Karla Klemente, Rio do Janeiro, topless protest. topless, Gist, Boobs, Brazil Women, Topless protests, Nudity, Bikinis

Brazilian women Campaigners want a change to the law that prevents women going topless on beaches

ITEMVIDEOS: అలా అనుమతించనందుకు ‘టాప్ లెస్’ గా మహిళల నిరసన

Posted: 12/08/2015 12:37 PM IST
Right to sunbathe topless triggers spontaneous protest in rio beaches

పాశ్చాత్య దేశాల్లో న్యూడ్‌ బీచ్‌లు సర్వ సాధారణం. టాప్‌లెస్‌గా, ఫుల్‌ న్యూడ్‌గా బీచ్‌ల్లో సన్‌బాత్‌ చేయడం అక్కడి వారికి అలవాటు. అయితే యూరప్‌ దేశాలతో పోల్చుకుంటే ఆమెరికా, కెనడా వంటి దేశాల్లో ఇలాంటి సాంప్రదాయలు తక్కువ. ఇక బ్రెజిల్‌లో అయితే ఇలా టాప్‌లెస్‌గా బీచ్‌లకు రావడం చట్ట విరుద్ధం. ఇప్పుడు ఈ నిబంధనే బ్రెజిల్‌లో వివాదాస్పదమైంది. ఇతర పాశ్చాత్య దేశాల్లాగానే బ్రెజిల్‌లో కూడా టాప్‌లెస్‌ సన్‌బాత్‌ను అనుమతించాలని అక్కడి మహిళలు టాప్‌లెస్‌గా నిరసన చేపట్టారు.

ఈ మేరకు అక్కడి ప్రముఖ బీచ్‌లకు టాప్‌లెస్‌గా వచ్చి సందడి చేశారు. ‘నగ్నత్వం అనేది ఎప్పట్నుంచో ఉంది. దానిని అనుభవించడం మానవుల హక్కు. బీచ్‌ల్లో సన్‌బాత్‌ చేయడం అనేది ప్రకృతి పరంగా మనకు ఎంతో మేలు చేస్తుంది. న్యూడిటీ లేదా సన్‌బాత్‌ అనేది సెక్స్‌కు ప్రతీక కాదు. అందుకే టాప్‌లెస్‌ సన్‌బాత్‌ను అనుమతించాలి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడడం కాదు. ప్రభుత్వానికి మా విజ్ఞప్తిని శాంతియుతంగా తెలపడమే’నని ఓ మహిళ చెప్పింది. టాప్‌లెస్‌ సన్‌బాత్‌కు మద్ధతు కూడగట్టేందుకు కొంత మంది వాలంటీర్లు అక్కడి బీచ్‌ల్లో విశేష ప్రచారం చేశారు. టాప్‌లెస్‌గా తిరుగుతూ అకడి బీచ్‌ల్లోని మహిళలకు కరపత్రాలు పంచారు. వెంటనే పై వస్త్రాన్ని విప్పేయాలని విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brazil Women  Topless protests  Nudity  Bikinis  

Other Articles