Katie Price vows NEVER to forgive cheating Kieran Hayler 18 months after she uncovered affair

Katie price won t forgive kieran hayler

Katie Price won't forgive Kieran Hayler, Katie Price,Kieran Hayler,Jane Pountney,Katie Price and Kieran Hayler, katie price, ex husband, Kieran Hayler

Katie Price confessed while she took her husband back, it's not something she'll ever be able to get over

ఆ హాలీవుడ్ బ్యూటీ తన భర్తను అసలు క్షమించనంటోంది..? ఎందుకలా..?

Posted: 12/08/2015 12:35 PM IST
Katie price won t forgive kieran hayler

సెలబ్రిటీలకు కోసం రావడం సహజం. చిన్నస్థాయిలో సెలబ్రీటీలుగా మారిన వారికే ముక్కు మీద కోసం వుంటే ఇక హాలీవుడ్ స్థాయిలో సెలబ్రిటీగా మారిన వారి కోసం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటూ అంత మంచింది. ఇక వారికి ఎవరైనా అన్యాయమో, మోసమో చేశారంటే వారిపై ఎంత పెద్దగా కక్షగడుతారంటే.. మాటల్లో చెప్పనలవి కాదు. అలాంటిదే జరిదగిందట ప్రముఖ హాలీవుడ్ మోడల్ కాతీ ప్రైస్ కు అందకనే అమె కోపంతో ఊగిపోతోంది.

తన మాజీ భర్త చేసిన తప్పును పదేపదే ఊహించుకుంటూ రగిలిపోతోంది. ఆయన చేసిన ద్రోహం ఎప్పటికి క్షమించరానిదంటూ ఆగ్రహంతో మండిపోతోంది. 2014 మే నెలలో తనను తన భర్త కైరాన్ హేలర్ దారుణంగా మోసం చేశాడని, తన స్నేహితురాలు జేన్ పౌట్నీతో గడుపుతూ తనకు ప్రత్యక్షంగా దొరికిపోయాడని ఆ విషయం తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. అనంతరం ఆమె అతడితో విడిపోయింది.

'నేను ఎప్పటికీ క్షమించను. నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది' అంటూ కాతీ చెప్పుకొచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ క్రిస్టమస్ కు అతడిని కలుస్తున్నానని, ఈ సందర్భంగా తనకు ఓ బహుమతి కూడా ఇస్తున్నానని, అది తనకు రెండేళ్ల కిందట చేసిన ద్రోహాన్ని గుర్తుచేసేలా ఉంటుందని చెప్పింది. అయితే, ఆ బహుమతి ఏమిటనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పనని, అతడికి తెలుస్తుందని చెప్పుకొచ్చింది కాతీ.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : katie price  ex husband  Kieran Hayler  

Other Articles