New Job Notification in ESIC

New job notification in esic

ESI, ESIC, Jobs, Job Notification, Job News, Jobs in AP And TS, ESI Hospital Jobs, Job News in telugu states, New Jobs

ESIC released new Job notification to fill the vaccancies in the ESIC. Stenographer, upper divisional clerk and multitasking staff posts in ESI hospitals

JOBS: ESICలో 105 పోస్టుల భర్తీ

Posted: 12/04/2015 04:40 PM IST
New job notification in esic

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో స్టెనోగ్రాఫర్, యూడీసీ, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
1) స్టెనోగ్రాఫర్: 3
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి.
2) అప్పర్ డివిజన్ క్లర్క్: 59
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 27 ఏళ్లకు మించకూడదు.
3) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్: 43
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 7
చివరితేది: జనవరి 6
మరిన్ని విరాలకు ఇక్కడ క్లిక్ చేయండి http://www.apesic.nic.in/files/usefulinformation/recruitment.html

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles