An Air hostess caught red handed having romance with passenger in the aeroplane bathroom | air hostess romance in plane

Air hostess caught red handed having romance with passenger in plane bathroom

air hostess romance with passenger, air hostess red handed caught in plane, air hostess caught in plane, air hostess flight romance

Air hostess caught red handed having romance with passenger in plane bathroom : An Air hostess caught red handed having romance with passenger in the aeroplane bathroom and lost her job.

విమానంలోనే ‘ఆ’ యవ్వారం.. కోట్లు కాజేసిన ‘ఎయిర్ హోస్టెస్’!

Posted: 11/20/2015 04:20 PM IST
Air hostess caught red handed having romance with passenger in plane bathroom

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఓ ఎయిర్ హోస్టెస్.. డబ్బుకోసం విమానంలోనే వ్యభిచార వ్యాపారాన్ని నడిపింది. తన శృంగార కార్యకలాపాలకు విమానాల్లోని బాత్రూమ్ లనే వేదికలుగా చేసుకుంది. తన అందచందాలతో ప్యాసింజర్లను వలలో వేసుకుని, వారి నుంచి డబ్బులు తీసుకునేది. ఇలా రెండేళ్లవరకు కొనసాగించిన ఆ అమ్మడు.. దాదాపు ఆరుకోట్ల యాభై లక్షల రూపాయలు సంపాదించింది. అయితే.. ఇటీవల రెడ్ హ్యాండెడ్ గా ఆ ఎయిర్ హోస్టెస్ దొరికిపోవడంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యింది.

మధ్య ఆసియాలోని ఓ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న ఓ ఎయిర్‌ హోస్టెస్‌ (సదరు విమానసంస్థ ఆమె పేరును వెల్లడించలేదు) తన అందంతో మగ పాసింజర్లకు వలవేసింది. వారిని తన మాటలతో మభ్య పెట్టి సెక్స్‌కు ఒప్పించేది. అలా ఒప్పుకున్న వారిని వెంటనే బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి సెక్స్‌ చేసేది. అనంతరం ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు వసూలు చేసేది. ఇలా దాదాపు ఆమె రెండేళ్లు ఎవరికీ తెలీకుండా ఈ వ్యవహారాన్ని నడిపిన ఆమె.. ఆరు కోట్లకుపైగా డబ్బులను వెనకేసుకుంది. తన శృంగార వ్యవహారాన్ని నడిపేందుకు ఆమె లాంగ్‌ జర్నీ ఫ్లయిట్లలోనే డ్యూటీ వేయించుకునేది. ఎక్కువగా గల్ఫ్‌ నుంచి అమెరికా వెళ్లే విమానాల్లోనే డ్యూటీ చేసేది. ఆ ఎయిర్ హోస్టెల్ వలలో పడిన కొంతమంది డబ్బున్న బడా బాబులు ఆమె కోసమే ప్రత్యేకంగా ఫ్లయిట్‌ ఎక్కేవారు. అయితే.. ఈ నడుపుతున్న ఈ దందాకు చివరకు చెక్ పడింది.

మునుపటిలాగే తన అందచందాలతో, మాటలమంత్రంతో ఓ పాసింజర్‌ ని బుట్టలో పడేసిన ఆ ఎయిర్ హోస్టెస్.. తనని బాత్రూమ్ లోకి రమ్మని అతనిని పిలిచింది. అంతే! క్షణం ఆలోచించకుండా అతగాడు బాత్రమ్ లోకి దూరిపోయాడు. ఇక వారిద్దరూ తమ శృంగారకార్యంలో మునిగిపోయారు. ఇంతలోనే అటువైపు నుంచి మరొక ఎయిర్ హోస్టెస్ కి బాత్రూమ్ లో ఏవో శబ్దాలు రావడం గమనించింది. దీంతో ఆమె విమానంలోని అధికారులకు సమాచారం అందించింది. వెంటనే ఆ బాత్రూమ్ దగ్గరకు చేరుకున్న అధికారులు దాన్ని తెరిచి చూడగా షాక్ కు గురయ్యారు. తమ ఎయిర్ హోస్టెస్ ప్యాసింజర్ తో సెక్స్ చేస్తుండటాన్ని చూసిన వారు నివ్వరపోయారు. అలా ఆమె రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దాంతో సదరు విమానయాన సంస్థ ఆమెను విధుల నుంచి తప్పించి పోలీసులకు అప్పగించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles