Amit Shah Has Gone Mad Lalu Prasad said

Amit shah has gone mad lalu prasad said

Amith sha, Modi, Lalu prasad, Nitesh Kumar, Bihar elections, Pakistan, Amith sha on Bihar elections

Accusing the BJP President of insulting nearly 11 crore Biharis by saying that firecrackers would be burst in Pakistan to celebrate BJP's loss in Bihar assembly elections, Rashtriya Janata Dal (RJD) chief Lalu Prasad said that Amit Shah has "gone mad". "Bilkul pagal ho gaya hai. Poore Bihar ko apmanit kar raha hai. (He has gone mad. He is insulting entire Bihar)... Amit Shah has insulted all Biharis, including Hindus, Muslims, Dalits, OBCs, by terming us as Pakistani.

అమిత్ షాకు మతిపోయింది

Posted: 10/31/2015 08:57 AM IST
Amit shah has gone mad lalu prasad said

బీహార్ లో నేతల మాటలు అక్కడి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, మోదీ, అమిత్ షా ఇలా ఎవరికి వారు మితిమీరిన మాటల తూటాలు పేలుస్తూ.. బీహార్ మొత్తం ఎన్నికల వాతావరనాన్ని రణరంగంగా మార్చారు. తాజాగా అమిత్ షా మాటలకు కౌంటర్ వేశారు బీహార్ కామెడీ కింగ్ లాలూ ప్రసాద్. అమిత్ షా మాటలు ఆవేశాలు రెచ్చగొచ్చగొట్టేవిగా ఉన్నాయని దుయ్యబట్టాయి. జేడీయూ, కాంగ్రెస్ ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ ఆయనను పిచ్చివాడుగా అభివర్ణించారు. అమిత్‌షాకు ఇలాంటి కుట్రలు చేయడం అలవాటుగా మారిందని ఆరోపించారు. గతంలో గుజరాత్‌లోకి ప్రవేశించకుండా కోర్టు నిషేధం కూడా విధించిందని గుర్తు చేశారు.

ఇప్పటిదాకా జరిగిన పోలింగ్ ధోరణులు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉండడం చూసి నిస్పృహతో అమిత్‌షాకు పిచ్చిపట్టింది.. అందుకే ఓటింగ్‌లో మతధోరణులు రెచ్చగొట్టాలని చూస్తున్నారు అని లాలూ వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రంలో జరిగే ఎనికల్లో మరోదేశంతో గల సంబంధాలను ప్రస్తావిస్తూ పోటీచేయడం ఏమిటని జేడీయూ అధినేత శరద్ యాదవ్ ప్రశ్నించారు. సీపీఐ నేతలు సురవరం సుధాకరరెడ్డి, డి రాజా విడిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు బీజేపీ అమిత్‌షా వ్యాఖ్యలను గట్టిగా సమర్థించుకుంది. ఎన్నికల విధానాన్ని ఆపార్టీ కలుషితం చేస్తున్నదని ఎన్నికల సంఘానికి సమర్పించిన మెమరాండంలో పేర్కొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆరెస్సెస్, బీజేపీ కలిసి 1947 నాటి మతోన్మాద వాతావరణం సృష్టించేందుకు విభేదాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amith sha  Modi  Lalu prasad  Nitesh Kumar  Bihar elections  Pakistan  Amith sha on Bihar elections  

Other Articles