15 yearold girl was tied up and brutally thrashed by a group of women

15 yearold girl beaten by women mob

Assam, Girl, Mob attack, Wahing power theft

In shocking case of mob justice a 15-year-old girl was tied up and brutally thrashed by a group of women in Assam reportedly for stealing a packet of washing powder.

ITEMVIDEOS: ఆ అమ్మాయిని స్తంభానికి కట్టేసి కొట్టారు

Posted: 10/29/2015 11:01 AM IST
15 yearold girl beaten by women mob

అస్సాంలో ఓ 15 ఏళ్ల అమ్మాయిని స్థానిక మహిళలు ఓ స్తంబానికి కట్టేసి మరీ చితకబాదారు. ఎందుకు అనుకుంటున్నారా..? ఆ అమ్మాయి ఓ షాప్ లో వాషింగ్ పౌడర్ దొంగతనం చేసిందట. అంతే దొరికింది కదా అని అమ్మాయిని అతి దారుణంగా రోడ్డు మీద స్తంభానికి కట్టేసి.. చెప్పులతో, కట్టెలతో చితకొట్టారు మహిళలు. అయితే అమ్మాయిని కొడుతున్న విజువల్స్ ను ఎవరో వీడియో తీయడంతో.. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తొంది. దాంతో అమ్మాయిని ఎవరు కొట్టారు..? ఎందుకు కొట్టారు..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కేవలం వాషింగ్ పౌడర్ దొంగతనం చేసిందని మరీ ఇంతలా చితకబాదాలా అని బాలల హక్కుల సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. అమ్మాయి అని కూడా చూడకుండా చావబాదిన వీడియో చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assam  Girl  Mob attack  Wahing power theft  

Other Articles