Development Assistant jobs in NABARD

Development assistant jobs in nabard

NABARD, NABARD jobs, Jobs , Govt Jobs, Jobs in NABARD

National Bank for Agriculture & Rural Development (NABARD) has released notification for the recruitment of 85 Development Assistant & Development Assistant (Hindi) vacancies. Eligible candidates may apply online from 08-10-2015 to 30-10-2015. Other details like age limit, educational qualification, selection process, how to apply are given below…

JOBS: నాబార్డ్ లో 85 డెవలప్ మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు

Posted: 10/24/2015 04:03 PM IST
Development assistant jobs in nabard

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) 85 డెవలప్ మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ జారీ చేసింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నాబార్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హత:  ఏదైనా డిగ్రీ. 50శాతం మార్కులతో పాస్ అయితే చాలు
వయస్సు: 18 నుండి 35 సంత్సరాలలోపు ఉండాలి(31/07/2015 నాటికి 35 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి) ఎస్సీ, ఎస్టీ, బిసిలకు వయస్సులో సడలింపు ఉంది.
ఎంపిక విధానం: ఆన్ లైన్ ఎగ్జామ్ ద్వారా
ఫీజు: ఆన్ లైన ద్వారా 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు 50 రూపాయలు మాత్రమే
ఎలా అప్లై చెయ్యాలి: 30.10.2015లోపు www.nabard.org ద్వారా అప్లై చెయ్యవచ్చు
చివరి తేది: 02.11.2015

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NABARD  NABARD jobs  Jobs  Govt Jobs  Jobs in NABARD  

Other Articles