Telangana cm KCR explains the reason behind the farmers suicides

Kcr told the reason for farmers suicides

Telangana, KCR, faarmers, Suicides, Oppositions, TDP, Congress, TRS, Telangana Farmers, Farmers suicides in Telangana

Telagana cm KCR fired on opposition parties for their behaviour in the assembly sessions. He condemn the oppositions statements on farmers suicides.

రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ చెప్పిన కారణం

Posted: 10/08/2015 10:13 AM IST
Kcr told the reason for farmers suicides

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైరయ్యారు. ప్రతిపక్షాల మీద, వారి వైఖరి మీద మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో 58ఏండ్లపాటు అరాచక పాలన సాగిందని, రాష్ర్టాన్ని నాశనం చేశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. రాష్ర్టాన్ని ఇన్నేళ్లు నాశనం చేసినవారు పదిహేను నెలల్లో మీరేమీ చేయలేదని అడిగితే ఎలాగని నిలదీశారు. వాళ్లు నాశనం చేసిన రాష్ర్టాన్ని బాగుచేసేందుకు తాము కొత్త చరిత్ర ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే నీటిపారుదల రంగంలో విప్లవాన్ని చూడబోతున్నామని అన్నారు. పనికిరాని గత పాలకులు, వారి అసమర్థత, అవివేకమైన పాలన రైతుల ఆత్మహత్యలకు కారణమని సీఎం చెప్పారు.

ప్రస్తుతం రాష్ర్టానికి పునాది వేస్తున్నామన్న సీఎం.. పునాది దశలో తప్పు జరిగితే రాష్ట్రం నష్టపోతుందని చెప్పారు. ఆలస్యమైనా సరే సరైన నిర్ణయాలే తీసుకుంటామని స్పష్టంచేశారు. అంతేకానీ తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ నిర్ణయాల్లో తప్పు జరుగబోదని ముఖ్యమంత్రి విస్పష్టంగా ప్రకటించారు. 33,982 కోట్లు కేటాయించి దేశంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్‌ వన్ అని ఆయన సగర్వంగా చెప్పారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెచ్చుకున్నామని, ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడానికి అహోరాత్రులు కష్టపడుతున్నామని కేసీఆర్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  KCR  faarmers  Suicides  Oppositions  TDP  Congress  TRS  Telangana Farmers  Farmers suicides in Telangana  

Other Articles