Terrorists attack PAF camp in Badaber

Terrorists attack paf camp in badaber

Terrorists attack, PESHAWAR, Pakistan Army, Pakistan Air Force, Badaber

Terrorists attack PAF camp in Badaber PESHAWAR (Dunya News) – Director General (DG) of the Inter-Services Public Relations (ISPR) and Spokeperson for the Pakistan Army, Major General Asim Bajwa informed that terrorists attacked Pakistan Air Force (PAF) camp in Badaber, Peshawar early morning on Friday. He stated that terrorists had targeted the guard room of the camp. He also stated that according to intial information 7-10 terrorists tried breaking security barriers and entering into the base.

పాకిస్థాన్ లో ఉగ్రదాడి... ఆరుగురు హతం

Posted: 09/18/2015 09:11 AM IST
Terrorists attack paf camp in badaber

భారత్ దాయాది దేశం పాకిస్థాన్ లో ఈ ఉదయం ఉగ్రదాడి జరిగింది. పాకిస్థాన్ నగం పెషావర్ లోని బాదాబర్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు ఉన్నట్టుండి విరుచుకుపడ్డారు. మొత్తం పది మంది ఉగ్రవాదులు ఆకస్మికంగా ఎయిర్ బేస్ మీద దాడికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన పాకిస్థాన్ సైనికులు ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టారు. ఉగ్రవాదులు, సైనికులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా సైనికుల కాల్పులతో నలుగురు ఉగ్రవాదులు అక్కడి నుండి పరారయ్యారు. అయితే పరారీలో ఉన్న ఉగ్రవాదుల వేట సాగిస్తున్నాయి పాక్ సైనిక బలగాలు. ఎయిర్ బేస్ వద్ద పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నట్లు పాక్ సైన్యం తెలిపింది. అయితే ఉగ్రవాదుల దాడి మీద బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చెయ్యలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Terrorists attack  PESHAWAR  Pakistan Army  Pakistan Air Force  Badaber  

Other Articles