Voyager' Actress Arrested for Exposing Breasts, Butt To Young Kids

Star trek voyager actress arrested for indecent exposure to children

star trek,star trek voyager,television,actress,indecent exposure,arrest,tennessee,resisting arrest,prison,jail,criminal,charges,entertainment,news,star trek, jennifer lien, voyager actress, arrest, exposing

Actress Jennifer Lien, best known for her short-lived portrayal of Kes in Star Trek: Voyager, has been arrested for some rather strange and inappropriate behavior.

టాప్ లెస్ గా గేలి చేసిన నటికి బెయిల్ మంజూరు..!

Posted: 09/16/2015 06:25 PM IST
Star trek voyager actress arrested for indecent exposure to children

చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అమెరికన్ నటి జెన్నిఫర్ లియెన్ (41)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పొరుగింట్లో ఉండే 13 ఏళ్ల వయసులో పున్న ముగ్గురు చిన్నారుల ఎదుట జెన్నిఫర్ దుస్తులు విప్పి అనుచితంగా ప్రవర్తించిందని.. ఆ  పిల్లల తల్లి ఫిర్యాదు చేయడంతో జన్నిఫర్ లియెన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 3న జెన్నిఫర్ లియెన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అమెను అదే రోజున అరెస్ట్ చేయగా అప్పటి నుంచి అమె జైల్లోనే ఉంటుంది. కాగా, 1.65 లక్షల రూపాయల పూచీకత్తుపై ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేశారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రెండు వారాల క్రితం జెన్నిఫర్.. పక్కింటావిడ కారే స్మిత్తో గొడవ పడింది. ఏడుస్తున్న తన పిల్లలపై ఆమె కేకలు వేసింది. అయినా వారు శాంతించలేదు. దీంతో వారిని ఏడుపు మానిపించాలన్న ఉద్దేశ్యంతో అమె తన వంటిపైనున్న దుస్తులు విప్పి టాప్ లెస్ గా నిల్చుని పిల్లలను గేలి చేసినట్టు కారే స్మిత్ ఫిర్యాదులో పేర్కొంది. పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి జెన్నిఫర్ను అరెస్ట్ చేశారు. కారే స్మిత్ చేసిన ఆరోపణలు జెన్నిఫర్ ఖండిస్తూనే..  పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : star trek  voyager actress  arrest  exposing  jennifer lien  

Other Articles