Bikers escape death as elephant tries to crush them

Elephant attack in west bengal gorumara national park lataguri

Elephant attack bikers,Narrow escape for bike riders,elephant tries to crush bikers,angry elephant,west bengal,Gorumara National Park,Lataguri,Jalpaiguri ditrict,Gorumara elephant attack, Angry elephant destroys bike, Gorumara National Park elephant attack,elephant attack videos,animal attack videos,wild animal attacks,national park animal attacks,Elephant,elephant attack in Gorumara,elephant crush bike

Narrow escape for bike riders as elephant tries to crush them. A bike rider escaped death by a wild elephant inside Gorumara National Park in Lataguri, Jalpaiguri ditrict. Elephant Attacks

ITEMVIDEOS: నేనంటే లెక్కలేదా..? రండిరా రండీ..! గజరాజు నుంచి తృటితో మోక్షాన్ని తప్పించుకున్నారు

Posted: 09/15/2015 10:48 PM IST
Elephant attack in west bengal gorumara national park lataguri

రోడ్డపై ఓ గజరాజు.. తనకు ఎదురోచ్చే ధైర్యం ఎవరికైనా వుందా అంటూ సవాల్ విసిరింది. అయితే సాధరణ ఏనుగే అనుకుని పక్కనుంచి వెళ్థాం అనుకున్న ఇద్దరికి మోక్షం ప్రసాదించేందుకు సిద్దం.. అంటూ వారికి ఎదురెళ్లడంతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసారా ఇద్దరు. అందులోకి ఒక వ్యక్తి చెట్లు చేమల మధ్యలోంచి పరుగు లక్కించుకోగా, మరో వ్యక్తి పడుతూ లేస్తూ.. పై ప్రాణాలు పైకి పోయాయనే భ్రమలోనే పడుతూ లేసూ పలాయనం చిత్తగించాడు. నేనంటా లెక్కలేదా..? నాకు ఎదురోస్తారా..? రండిరా రండీ అంటూ ఏనుగు హుంకరించడంతో.. చిరెత్తిన ఏనుగు చేసిన కార్యానంతా సెల్ ఫోన్ లో బంధించి.. అంతర్జాలంలో అప్ లోడ్ చేశాడో నెట్ జనుడు. దీంతో ఏనుగు మోక్షం నుంచి తృటితో తప్పించుకున్న వారి ఉదంతం వెలుగులోకి వచ్చింది.

పశ్చిమ బెంగాల్, జల్పాయ్ గురి జిల్లాలోని గొరుమారా అడవుల్లోంచి తప్పించుకుని వచ్చిన ఓ గజరాజు ఏకంగా జాతీయ రహదారి పైకి వచ్చి నిల్చుంది. దానిని గమనించిన కోందరు అల్లంత దూరాన నిలిచిపోయారు. అమ్మె ఏనుగు అనుకుంటున్న సమయంలో తమలో తాము ఏదో మాట్లాడుకుంటూ బైక్ పై వెళ్తున్న ఇద్దరు.. అధి సాదారణ ఏనుగే అనుకుని, పక్కనుంచి వెళ్దామని చేసిన ప్రయత్నం వారికి ముప్పుతిప్పల పాటు చేసింది. అంతేకాదు. ఏదో పనిపై హడావిడిగా వెళ్తున్న ఇద్దరు కాస్తా.. చెట్టుకోకరు.. పుట్టకోకరు అన్నట్లుగా విడిపోయారు. వారిపైకి ఏనుగు దూసుకురావడంతో వారు పడుతూ లేస్తూ పలాయనం చిత్తగించారు. కాగా వారి బైక్ పై గజరాజు కొంచెం కసి తీర్చుకుంది. అంతేకాదండోయ్.. మెల్మట్ తో ఫుట్ బాల్ కూడా అడుకుంది. ఎలా అడుకుందో మీరే చూడండి..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wild elephant  bike  narrow escape  gorumata national park  NH31  West Bengal  

Other Articles