Kylie Minogue Nearly Spills Out of Her Top on Set of New Music Video

Kylie minogue suffers wardrobe malfunction

kylie minogue, kylie minogue wardrobe malfunction, kylie minogue mishap, kylie minogue suffers wardrobe malfunction, singer kylie minogue, pop singer, Los Angeles, Instagram, entertainment news

Kylie Minogue suffered wardrobe malfunction on the set of her new music video for "Absolutely Anything and Anything At All".

గాయనికి చేదు అనుభవం.. సకాలంలో స్పందించి పరువు నిలుపుకుంది

Posted: 08/16/2015 03:41 PM IST
Kylie minogue suffers wardrobe malfunction

ఆస్ట్రేలియాకు చెందిన పాప్ సింగర్ కైలీ మినోగ్ కు ఓ కార్యక్రమం సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. ఆమె తన కొత్త ఆల్బమ్ వీడియో 'అబ్ సోల్యూట్లీ ఎనీథింగ్ అండ్ ఎనీథింగ్ ఎట్ ఆల్' ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కైలీ పాల్గొన్నది. ఈ ఈవెంట్ కు వచ్చిన ఆమె వైట్-బ్లాక్ కలర్ కలిసి ఉన్న ఓ డ్రస్ ఆమె ధరించారు. అయితే ఇందులో భాగంగా ఆమె స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగా కైలీ డ్రెస్ టాప్ భాగం కొంత తొలగిపోయింది. పూర్తిగా డ్యాన్స్లో లీనమైన సింగర్ వెంటనే ఈ విషయాన్ని గ్రహించిన ఆమె టాప్ ను సరిచేసుకుంది. చేతులతో ఛాతీ భాగాన్ని కప్పివేసి త్వరగా డ్రెస్ పైభాగంలో ఉన్న జిప్ సవరించుకోవడంతో అవమానాన్ని త్రుటిలో తప్పించుకుంది.



అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో ఆమె ఆశ్చార్యానికి లోనయింది. ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు ఆమె నవ్వుతూనే ఉంది, కెమెరా వైపు చూస్తూ ఇక ఆపండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న కొందరూ తీస్తున్న వీడియోలో ఈ సన్నివేశం కూడా రికార్డయింది. అనంతరం ఇన్ స్టాగ్రామ్లో ఈ వీడియో ఎవరో ఆకతాయి అప్ లోడ్ చేయడంతో ఈ విషయం స్థానిక మీడియాలో హల్ చల్ చేసింది. దీనిపై కూడా అమె స్పందించి.. ఇలాంటి వారు కూడా ఉంటారని తనకు తెలుసునని పేర్కోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kylie minogue  wardrobe  malfunction  mishap  Los Angeles  Instagram  

Other Articles