Petrol Price Cut by Rs. 2.43/Litre, Diesel Cut by Rs. 3.60/Litre

Petrol prices slashed by rs 2 43 litre diesel by rs 3 60 litre

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC, crude oil prices, international oil markets, barrel crude oil price, barrel crude oil prices in indian currency

Government-run oil marketing companies reduced on Friday the retail prices of petrol and diesel by Rs. 2.43 per litre and Rs. 3.60 per litre, respectively, in the third reduction in rates this month.

వాహనదారులకు శుభవార్త.. తగ్గిన ఇంధన ధరలు

Posted: 07/31/2015 11:15 PM IST
Petrol prices slashed by rs 2 43 litre diesel by rs 3 60 litre

వాహనాదారులకు కేంద్ర శుభవార్తను అందించింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గడంతో రిటైల్‌ రంగంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రితో ఏర్పాటైన సమావేశంలో ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.43 పైసలు, లీటర్ డీజిల్ పై 3.60 పైసలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోవడంతో దేశీయంగా చమురు ధరలు తగ్గాయి.

అదేవిధంగా రాయితీ లేని గ్యాస్ సిలిండర్ ధర కూడా తగ్గింది. ఒక్కో సిలిండర్‌పై రూ. 23.50 తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయించారు. తగ్గిన ధరలు ఇవాళ అర్థ రాత్రి నుంచి అమలు కానున్నాయి. ప్రతి పదిహేను రోజులకొకసారి వేసే చమురు రేట్ల మదింపు అనంతరం వీటి ధరను తగ్గించాయి. ఏప్రిల్‌ తరువాత గ్లోబల్‌ ముడి చమురు ధర 57 డాలర్లకు పడిపోయింది. ఇరాన్‌ అణు ఒప్పందం నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు మరింత తగ్గే అవకాశమున్నట్లు వార్తలొస్తున్నాయి

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  Diesel  Fuel  Omc  Petrol price per litre  IOC  Crude oil  

Other Articles