Amaravathi Seed capital master plan, AP, capital

Amaravathi seed capital master plan unveiled

Amaravathi Seed capital master plan, AP seed capital plan, Amaravathi Seed capital plan, Seed capital master plan

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and Singapore minister jointly announced about the Amaravathi seed capital master plan details.

అమరావతి సీడ్ కేపిటల్ ప్లాన్ ఇదే

Posted: 07/20/2015 06:16 PM IST
Amaravathi seed capital master plan unveiled

ఏపి నూతన రాజధాని అమరావతి  అందాల గురించి వివరించడానికి ఎన్ని పదాలు వాడినా తక్కువే. భవిష్యత్ అవసరాల దృష్యా ఏపి ప్రభుత్వం నిర్మిస్తున్న సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ బృందం ఏపి ప్రభుత్వానికి అందించింది. మొత్తంగా నాలుగు భాగాలుగా అమరావతిని అభవృద్ది చెయ్యనున్నారు. అమరావతి సీడ్ కేపిటల్ ఎంతో విజన్ తో పూర్తి స్థాయి సౌకర్యాలతో సింగపూర్ ప్రభుత్వం తయారు చేసింది.

సీడ్ క్యాపిటల్ విశేషాలు..

అమరావతి సీడ్ కేపిటల్ మొత్తం నాలుగు భాగాలుగా అభివృద్ది చేయనున్నారు.
(1) అమకరావతి గవర్నమెంట్ కోర్- 4 మిలియన్ల ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
(2) అమరావతి బౌన్ టౌన్-  7డెవలప్ మెంట్  కారిడార్లను నిర్మించనున్నారు.
(3) అమరావతి గేట్ వే- అమరావతికి అందం తెచ్చేది ఇదే, కేవలం 30 నిమిషాల్లో గన్నవరం నుండి ఇక్కడికి చేరుకునే సదుపాయం కలదు.
(4) అమరావతి వాటర్ ఫాంట్

*మొత్తం సీడ్ కేపిటల్ 16.9 చదరపు కిలోమీటర్లు ఉంటుంది.
* 40శాతం పార్కులు, ఓపెన్ ప్లేస్ లతో అందంగా ఉంటుంది.
* 250కిలోమీటర్లలో రీలీజియన్ టూరిజం
* 135 కిలో మీటర్ల  మెట్రో రూట్స్, నేషనల్ హైవేలు ఉంటాయి.
*  అలాగే రాజధానిలో 1000కిలోమీటర్ల రోడ్లు ఉంటాయి.
* రాజధానిలో 300000 ఇళ్లు ఉంటాయి.
* సీడ్ కేపిటల్ వల్ల 62000 ప్రభుత్వం ఉద్యోగాలు, 635000 ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయని అంచనా.
* 2050 నాటికి అమరావతి ప్రజా రాజధానిగా మారనుంది.
* అమరావతిలో ఒక మేజర్ సిటి తో పాటు ఏడు రీజినల్ సెంటర్లు ఉంటాయి.
* 2035 నాటికి 3.3 మిలియన్ జాబ్స్, 11 మిలియన్ జనాభా ఉంటారని అంచనా.
* 2050 నాటికి 5.6 జాబ్స్, 13.05 మిలియన్ జనాభా ఉంటుందని అంచనా
* అమరావతి సీడ్ కేపిటల్ అన్ని రకాలుగా వాస్తు ప్రకారం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravathi Seed capital master plan  AP  capital  

Other Articles