Hijras | Transgenders | Hijras attack | Suraram

Hijras attacked on shop keeprs in the hyderabad

Hijras, Transgenders, Hijras attack, Suraram

Hijras attacked on business man in the Hyderabad. In Hyderabad suraram colony, hijras attacked on a shopkeepr for not giving money to them.

హైదరాబాద్ లో వ్యాపారులపై హిజ్రాల దాడి

Posted: 07/09/2015 08:56 AM IST
Hijras attacked on shop keeprs in the hyderabad

కొంత మంది హిజ్రాలు తమ హాక్కుల కొరకు ఒక వైపు పొరాటాలు చేస్తునే వున్నారు... మరొక వైపు కొంత మంది హిజ్రాలు మాత్రం సమాజం మీద దొచుకుంటారు.. ఇది నిజం.. రైల్వే , బస్సు  సేష్టన్లు, ట్రైయిన్స్ లో ఈ హిజ్రాలు ఆగడాలు ఎక్కువగా వుంటాయి..దానికి తొడుగా సిటిలోని రద్గీగా వుండే వ్యాపారం స్దలాలకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తుంటారు.. డబ్బులు ఇవ్వక పొతే యాజమానుల పని గొవిందే.. అలాంటి  సంఘటనే సురారం కాలనీలో జరిగింది. హైదరాబాద్‌‌లో రోజు రోజుకూ హిజ్రాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బహిరంగంగా భిక్షాటన చేస్తూ డబ్బులు ఇవ్వకపోతే దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణం సూరారం మార్కెట్‌లో జరిగింది. నగరంలోని సూరారం మార్కెట్‌లో ఓ షాపుకెళ్లిన హిజ్రాలు డబ్బులు డిమాండ్‌ చేశారు. షాపు యజమాని 50 రూపాయలు ఇచ్చాడు... ఇంకా ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ ఆయనతో వాగ్వాదానికి దిగారు.

Also read:  శంకర్’పై ధ్వజమెత్తిన హిజ్రాలు!

దీంతొ ఇగొ దెబ్బతిన్న హిజ్రా వెంటనే తనవాళ్లు ఫొన్ చేశారు.. వెంటనే పది మంది హిజ్రాలు వెంటనే రంగంలోకి దిగారు. ఎవరైతే హిజ్రాతో గొడవకు దిగాడు.. సదరు షాపు దగ్గరకు  చేరుకున్నారు.. యాజమాని వెంటనే బయటికి లాగి అందరు హిజ్రాలు కలిసి చితుక్కొట్టారు.. ఈ సంఘటనతో ఆవాకైన్నారు ఇతర షాపు యాజమానులు వెంటనే పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు వచ్చే లొగా తమ చేతి వాటంను చూపారు హిజ్రాలు.. షాపు యాజమానులపైన దాడి చేస్తున్న హిజ్రాలను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. కొందరు అక్కడి నుంచి పారిపొయారు.. ఆరుగురు హిజ్రాలను అదపులోకి తీసుకుని పోలీసు సేష్టన్ కు తరలించారు పోలీసులు.. అక్కడ కూడా పోలీసుల మీదకు హిజ్రాలు తిరగబడిన్నారు..  కొందరైతే నానా హాంగామా చేశారు. డబ్బులు ఇవ్వకుంటే దాడులు చేసిన ఈ హిజ్రాలను పోలీసులు అరెస్టు చేస్తామని అంటున్నారు.. మరొక వైపు తమ రైట్స్ ను పోలీసులు కాలారాస్తున్నారని హిజ్రాలు ఆరొపణలు చేస్తున్నారు..

By Abhinavachary

Also Read:  ట్రాఫిక్ పాఠాలు నేర్పుతున్న హిజ్రాలు
Also Read:  ఆడ మగ కానివారిని గుర్తిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు
Also Read:  ట్రాఫిక్ పాఠాలు నేర్పుతున్న హిజ్రాలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hijras  Transgenders  Hijras attack  Suraram  

Other Articles