IIT-Madras 'Punishes' Students' Group Accused of Inciting Protests Against Modi Government

Iit madras bans student group for criticising pm modi his policies

IIT Madras, HRD ministry, Centre, PM Narendra Modi, Ambedkar Periyar Study Circle, APSC, Central government, spread hatred, Prime Minister Narendra Modi, provocative pamphlets, Indian Institute of Technology Madras campus, Smruti Irani

The Indian Institute of Technology (IIT) Madras has taken action against a students' study group over an anonymous complaint to the Central government that it was trying to "spread hatred" towards Prime Minister Narendra Modi by distributing provocative pamphlets and posters on the campus.

అక్కడ దేశం పరుపు తీసినా.. ఇక్కడ ఆయనను తప్పపట్టోదట..

Posted: 05/29/2015 05:38 PM IST
Iit madras bans student group for criticising pm modi his policies

మద్రాస్ ఐఐటీ యాజమాన్యం తన స్వామి భక్తిని చాటుకుంది. ఈ నేపథ్యంలో సదరు యాజమాన్యం తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్సదమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, విధానాలను విమర్శించినందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘంపై నిషేధం విధించింది. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణతో అంబేద్కర్ పెరియార్ స్టూడెంట్ సర్కిల్(ఏపీఎస్సీ)పై వేటు వేసింది. అయితే ఇలా చేయడానికి అధికారం ఎవరిచ్చారని అడకుండానే.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు ఏపీఎస్సీపై నిషేధం విధించినట్టు మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రిస్కా మాథ్యూ లేఖ రాశారు.

మోదీ సర్కారును, విధానాలను విమర్శిస్తూ ఏపీఎస్సీ పంచిన కరపత్రాలతో విద్యార్థులు హెచ్ ఆర్డీ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అయితే ఆకాశరామన్న ఉత్తరాలతో తమపై నిషేధం విధించడం పట్ల ఏపీఎస్సీ నిరసన వ్యక్తం చేసింది. హిందూమత సంస్థలే తమపై ఫిర్యాదు చేశాయని ఆరోపించింది. విదేశాలకు వెళ్లిన ప్రధాని మోడీ అక్కడ దేశం పరువును తీసేలా వ్యాఖ్యలు చేయవచ్చు కానీ, ఇక్కడ ఆయన పనితీరు, విధానాలను విమర్శించడమే పాపంగా, నేరంగా పరిగణింస్తారా..? అని విద్యార్థి సంఘాలు నిలదీస్తున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IIT-Madras  Ambedkar Periyar Student Circle  HRD ministry  

Other Articles