actor rajendra prasad swears as president of maa association

Rajendra prasad swears in as president of maa association

rajendra prasad swears in as president of maa association, MAA Elections 2015 Results, Rajendra prasas womn maa elections, MAA Elections Live Updates, Inexplores: maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja, actress Hema, maa president elections, maa, movie arts association, shivaji raja, hema

tollywood veteran comedian hero and comedy actor rajendra prasad swears as president of maa association

మా అధ్యక్షుడిగా బాధ్యతలను స్పీకరించిన నటకిరీటి రాజేంద్రుడు

Posted: 04/19/2015 09:21 PM IST
Rajendra prasad swears in as president of maa association

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా నటుడు రాజేంద్రప్రసాద్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. 'మా' అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్ర ప్రసాద్ చేత మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో పాటు మా నూతన కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలు చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు.
 
గత రెండు రోజుల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాల్లో రాజేంద్ర ప్రసాద్ సమీప ప్రత్యర్థి జయసుధపై ఆయన 85 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన సంగతి తెలిసిందే. మార్చి 29న జరిగిన మా ఎన్నిక జరిగినా.. కొన్ని అనివార్య కారణవల్ల ఫలితాల విడుదల ఏప్రిల్ 17 వరకూ వాయిదా పడ్డాయి.

 జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad  movie arts association elections  naga babu  

Other Articles