Chetan bhagath | Rahulgandhi | Slippers | Tweet

Chetan bhagat has to say about rahul gandhi

Chetanbhagath, rahulgandhi, slippers, congress, delhi,

Chetan Bhagat has to say about Rahul Gandhi:"If Rahul Gandhi is not coming can he at least send his slippers or something so Congress can place them at the throne and run the party?"

రాహుల్ రాకపోతే చెప్పులైనా పంపాలి: చేతన్ భగత్ వివాదస్పద వ్యాఖ్యలు

Posted: 04/16/2015 11:35 AM IST
Chetan bhagat has to say about rahul gandhi

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ గురించి మీడియాలో వస్తున్న వార్తులు చూసి విసిగిపోయారో లేదా రాహుల్ గాంధీ మీద ముందు నుండి కాస్త కోపం పెట్టుకున్నారో తెలియదు కానీ దేశంలో ఎంతో ఫేమస్ రైటర్ గా గుర్తింపుతెచ్చుకున్న చేతన్ భగత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా చేతన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాయి. రాహుల్ గాంధీ రావడం కుదరకపోతే కనీసం చెప్పులో లేదా ఆయనకు సంబందించిన ఏవైనా వస్తువులైనా పంపించాలని ట్విట్ చేశాడు. అలా పంపించ వాటితోనే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది కదా అని బాంబు పేల్చారు. మొత్తానికి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, సోనియాగాంధీ గారలపట్టి అయిన రాహుల్ గాంధీ గురించి ఇలా ట్వీట్ చెయ్యడంపై కాంగ్రెస్ వాళ్లు మండిపడుతున్నారు. కాకపోతే రాహుల్ గాంధీ వచ్చారన్న ఆనందంలో వారు దీన్ని పెద్దగా పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎంతైనా చేతన్ భగత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయ్యకుండా ఉండాల్సింది అని మాత్రం సలహా ఇస్తున్నారు.

chetanbhagathtweet

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chetanbhagath  rahulgandhi  slippers  congress  delhi  

Other Articles