Rahulgandhi | Congress | Arrival | Delhi

Rahul gandhi came back to delhi

rahul gandhi, congress, sonia gandhi, priyanka gandhi, india, italy,

rahul gandhi came back to delhi.Congress vice-president Rahul Gandhi has reached New Delhi, say reports. He has been on leave for 56 days. Sources say he has been in south-east Asia. Congress president Sonia Gandhi is at Rahul's home.

రాజు వచ్చినాడే.. రాహులొచ్చినాడే.. ఓహో. ఓహో

Posted: 04/16/2015 11:39 AM IST
Rahul gandhi came back to delhi

కాంగ్రెస్ మార్గదర్శి అనుకున్న యువనాయకుడు పార్లమెంటు సమావేశాల సమయంలో ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పుడెప్పుడో వెళ్లిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. గత కొంత కాలంగా కనిపించకుండా పోయిన రాహుల్ బాబు తిరిగి రావడంపై కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యాలయం, సోనియాగాంధీ ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకుల సందడి నెలకొంది. రాహుల్ గాంధీ ధాయ్ ఏయిర్ వేస్ ద్వారా డిల్లీకి చేరుకున్నట్లు ది సండే గార్డియన్ అనే పత్రిక ప్రచురించింది. తన చిన్ననాటి స్నేహితుడు సమీర్ శర్మతో కలిసి రాహుల్ కొన్నాళ్లు గడిపినట్లు సమాచారం.

* రాహుల్ గాంధీ ధాయ్ లాండ్, లండన్, ఇటలీలలో ఉండి వచ్చినట్లు పుకార్లు.
*56 రోజుల తర్వాత ఢిల్లీకి చేరిన రాహుల్
*11.15 నిమిషాలకు ఢిల్లీ కి చేరుకున్న రాహుల్ గాంధీ
* రాహుల్ ఎక్కిన ధాయ్ ఎయిర్ వేస్ విమానం 40 నిమిషాల లేట్ అయింది
* రాహుల్ గాంధీ ఇంటికి చేరుకున్న ప్రియాంక గాంధీ
*రాహుల్ రాక కోసం ఉదయం నుండి ఎదురు చూస్తున్న ప్రియాంక గాంధీ
* కొన్నాళ్లు సోనియాగాంధీ వెనుక ఉండి పార్టీ వ్యవహారాలు చూసుకోవాలని రాహుల్ కు ప్రియాంక సూచన?
* రాహుల్ ఇంటికి చేరుకున్న సోనియాగాంధీ
* పార్టీ పగ్గాలు అప్పగించాలని ప్రయత్నిస్తున్న సోనియా గాంధీ
* ఇటలీలో ఉన్న రాహుల్, మిలానోలోనూ కొన్నాళ్లు గడిపాడు

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  congress  sonia gandhi  priyanka gandhi  india  italy  

Other Articles