Visitation trip | Naralokesh |TDP

Nara lokesh start visitation tripfrom khammam

Visitation tripnaralokesh, nara, yathra, khammam, tdp

nara lokesh start Visitation tripfrom khammam. tdp president nara chandrababu naidu son nara lokesh started Visitation trip for tdp leaders.

మీకు తెలుసా..? బాబు.. బయలుదేరాడోచ్

Posted: 04/11/2015 03:12 PM IST
Nara lokesh start visitation tripfrom khammam

బాబు గారి గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. అదేంటి ఇంతకీ బాబు అంటే చంద్రబాబేనా అని మీ ప్రశ్న. అయితే మేం చెబుతున్న బాబు ఆ బాబు గారి బాబు అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గురించి అన్న మాట. టిడిపి ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు కొడుకుగా, భవిష్యత్ లో కీలక నేతగా మారుతున్న నారా లోకేష్ గత కొంత కాలంగా పార్టీపై పట్టుపెంచుతున్నారు. అందులో భాగంగా అన్ని జిల్లాల నేతలతో స్వయంగా మాట్లాడటం, ఏపి పాలనా వ్యవహారాల్లో కలగజేసుకుంటున్నారు. టిడిపి నేతల గురించి. పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి కూడా ఆరాలు తీస్తున్నారు.

టిడిపి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ టిడిపి కార్యకర్తల ఇళ్లకు పరామర్శకు బయలుదేరారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య కుటుంబాన్ని నారా లోకేశ్ పరామర్శించారు. తుళ్లూరు బ్రహ్మయ్య తండ్రి పుల్లయ్య 10 రోజుల క్రితం మరణించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ శనివారం ఖమ్మం జిల్లా అశ్వాపురంలోని బ్రహ్మయ్య ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుల్లయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన అనంతరం లోకేశ్ తిరుగు ప్రయాణం అయ్యారు. మొత్తానికి నారా లోకేష్ ఇక గ్రౌండ్ లెవల్ లో పర్యటిస్తు పార్టీపై పట్టుకు పాటుపడుతున్నారు. అయితే పరామర్శ యాత్రకు పెద్దగా మీడియా కవరే్ లేకపోవడం, జనాలు కూడా రాకసపోవడంతో చప్పగా సాగుతోంది. మరి టిడిపి నాయకులు ఏమైనా ఈ పరామర్శయాత్రకు మసాలా జోడిస్తారేమో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Visitation tripnaralokesh  nara  yathra  khammam  tdp  

Other Articles