Accident | Koratla | karimnagar | Municipal

An accident at koratla bus stand near two municipal workers died

accident,, koratla, municipal, workers, karimnagar

an accident at koratla bus stand near two municipal workers died. A tanker hit the municipal workers while cross the road.

కరీంనగర్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి

Posted: 04/11/2015 08:05 AM IST
An accident at koratla bus stand near two municipal workers died

కరీంనగర్ జిల్లా కోరుట్ల మండల కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.  వేగంగా వెళ్తున్న ట్యాంకర్ వాహనం ఢీ కొనడంతో ఇద్దరు మున్సిపల్ కార్మికులు మృతి చెందారు. కోరుట్లకు చెందిన చిట్యాల పెదగంగారం, బొల్లె గంగులు మున్సిపల్ కార్మికులుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం 5 గంటల ప్రాంతంలో బస్టాండ్ ఎదురుగా టీ తాగి రోడ్డు దాటుతుండగా అటుగా వచ్చిన వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : accident  koratla  municipal  workers  karimnagar  

Other Articles