New zealand playing steadily against bangladesh scores 164 3 in 31 overs

new zealand playing steadily against bangladesh,, newzealand scores 164-3 in 31 overs, newzealand versus bangladesh, newzealand vs bangladesh, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, newzealand, newzealand CWC 2015, Live Scores, Live Updates, bangladesh, bangladesh CWC 2015, Sports, World Cup Live

new zealand playing steadily against bangladesh, scores 164-3 in 31 overs

నిలకడగా అడుతున్న న్యూజీలాండ్.. 31 ఓవర్లలో 164-3

Posted: 03/13/2015 11:56 AM IST
New zealand playing steadily against bangladesh scores 164 3 in 31 overs

ప్రపంచ కప్ టార్నమెంటులో భాగంగా గ్రూప్ ఏలో హామిల్టన్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజీలాండ్ నిలకడగా రాణిస్తుంది. పసికూన బంగ్లాదేశ్ నిర్ధేశించిన 289 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో ప్రారంభంలో కోంత తడబాటుకు గురైన న్యూజీలాండ్ రెండు విక్కట్లను కోల్పియింది.  స్పిన్ మాయాజాలంతో కివీస్ బ్యాట్స్ మన్ ను కట్టడిచేయదల్చుకున్న బంగ్లాదేశ్ ఎత్తు సరైన ఫలితాన్నిచ్చింది. ఐదు ఓవర్లు ముగిసే సరికి విధ్వంసక ఆటగాడు మెక్ కల్లం, విలియంసన్ వికెట్ల కోల్పోయిన న్యూజిలాండ్ 35 పరుగులతో కష్టాల్లో పడింది.

ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన గుప్టిల్ అచితూచి ఆడుతూ.. గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. గప్టిన్ 99 బంతులలో 11 ఫోర్లు 2 సిక్స్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు మరోవైపు అతనికి అండగా మరో ఎండ్ లో నిలిచిన రాస్ టైలర్ కూడా అచితూడి ఆడుతూ మరో విక్కెట్ కోల్పోకుండా నిదానంగా పరుగులు చేశాడు. రాస్ టైలర్ 78 బందులను ఎదుర్కోని ఐదు ఫోర్ల సాయంతో 47 పరుగుల సాధించాడు. ఈ క్రమంలో షకీబ్ అల్హసన్. వేసిన 31 వ ఓవర్లో గుప్టిల్ 105 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ప్రస్తుతం న్యూజీలాండ్ గెలుపు కోసం 108 బంతుల్లో 117 పరుగులను సాధించాల్సి వుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  newzealand  bangladesh  

Other Articles