Ysr and polavaram project both dead on 2009 september 2nd

Ysr and polavaram project both dead on 2009 september 2nd., former MP undavalli arun kumar, former chief minister YS rajashekhar reddy, multi usage Polavaram project, undavalli arun kumar on polavaram, undavalli arun kumar and demands chandrababu, undavalli demands to withdraw pattiseema project,

Ysr and polavaram project both dead on 2009 september 2nd. says undavalli arun kumar and demands chandrababu to withdraw pattiseema project

2009 సెప్టెంబర్ 2న వైఎస్, పోలవరం రెండూ మరణించాయి..

Posted: 03/10/2015 03:14 PM IST
Ysr and polavaram project both dead on 2009 september 2nd

2009 సెప్టంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు పోలవరం ప్రాజెక్ట్ కూడా చనిపోయిందని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. వైఎస్.. తన హయాంలో పోలవరం ప్రాజెక్ట్కు అనుమతు సంబంధించిన అన్ని వైఎస్ఆర్ హయాంలోనే తీసుకువచ్చారన్నారు. నవ్యాంధ్ర ప్రజల బహుళ ప్రయోజార్థక ప్రాజెక్టు, జీవనాధార ప్రాజెక్ట్గా ఉండవల్లి పేర్కొన్నారు. తక్షణం ఈ ప్రాజెక్టుకు నిర్మాణ పనులను చేపట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చోరవ చూపాలన్నారు.

తమ ప్రభుత్వ హాయంలోనే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును కాలరాసేందుకు తెరమీదకు వచ్చిన వట్టిసీమ ప్రాజెక్టును వెంటనే నిలిపేయాల్సిందగా ఆయన డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ఉభయ భ్రష్టు ప్రాజెక్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. పట్టిసీమను పూర్తి చేస్తే పోలవరం ప్రాజెక్ట్ను మార్చిపోవాల్సిందేనన్నారు.  పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. చంద్రబాబు తన పేరు పోగొట్టుకోకూడదంటే పట్టిసీనమను తక్షణమే నిలిపివేసి ఆ నిధులతో పోలవరంను పూర్తి చేయాలని ఉండవల్లి సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSR  Polavaram project  undavalli arun kumar  chandrababu  pattiseema project  

Other Articles