నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ తమ సంస్థలో ఆయా విభాగాల్లో కాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, హెచ్ఈఎమ్ ఆపరేషటర్, జూనియర్ అసిస్టెంట్, ఇంకా ఇతర విభాగాల్లో ఉద్యోగాలు వున్నాయి.
ఉద్యోగ వివరాలు :
1. Junior Officer (Mechanical) Trainee : 12 Posts
2. Junior Officer (Electrical) Trainee : 03 Posts
3. Junior Officer (Civil) Trainee : 02 Posts
4. Junior Officer ( Geology) Trainee : 02 Posts
5. Junior Officer ( Horticulture) Trainee : 01 Post
6. HEM Operator Gr I (Trainee) : 20 Posts
7. HEM Mechanic Gr I (Trainee) : 05 Posts
8. Mechanic-Cum Operator Gr I (Trainee) : 30 Posts
9. Electrician Gr I (Trainee) : 14 Posts
10. Technician Gr I (Electronics) : 01 Post
11. Quality Control Assistant Gr-III (Trainee) : 06 Posts
12. Junior Assistant Gr III (Trainee) : 35 Posts
13. Assistant Lab Technician Gr III (Trainee) : 03 Posts
14. Maintenance Assistant (Mechanical) (Trainee) : 125 Posts
15. Maintenance Assistant (Electrical) (Trainee) : 23 Posts
16. Field Attendant (Trainee) : 24 Posts
17. Ward Attendant (Female/ Male) Gr-II (Trainee) : 05 Posts
Total No. of Posts: 311
విద్యార్హత : Degree in Mechanical/ Electrical Engineering Civil Engineering or M.Sc./ M.Sc (Tech)/ M.Tech in Geology/ Applied Geology/ Exploration Geology. Etc.
దరఖాస్తు విధానం : అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం దాంతోపాటు ఫోటోలు, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : to the Assistant General Manager(Per), NMDC Limited, Donimalai Iron Ore Mine, Donimalai Township, Sandur (Tq), Ballari (Dist), Karnataka.
చివరితేదీ : 10.03.2015
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more