Governer narasimhan angry on two states dgp

governer, narasimhan, angry on dgps, sagar issue, police fight at sagar dam

governer narasimhan angry on two states dgp : on nagarjunasgar water issue governor express angry on police behavier. governor orders to give explanations on yesterday.

డిజిపిలు ఏం చేస్తున్నారు ?....సాగర్ ఘటనపై గవర్నర్ ఆగ్రహం

Posted: 02/14/2015 11:51 AM IST
Governer narasimhan angry on two states dgp


నాగార్జున సాగర్ ఘటనపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.  సాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు కొట్టుకున్న వ్యవహారంపై ఆయన ఇరు రాష్ట్రాల డీజీపీలు వివరణ కోరినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాలకు చెందిన  పోలీసులు అలా కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నారని గవర్నర్ డీజీపీలను ప్రశ్నించినట్లు సమాచారం.భద్రత కల్పించాల్సిన పోలీసులే కొట్టుకోవటం సరికాదని వ్యాఖ్యానించారు. పోలీసులు సంయమనం పాటించాల్సిందని గవర్నర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ డ్యామ్కు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాల్సి ఉండేదని అన్నారు. కాగా ఇదే వ్యవహారంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలో భేటీసిద్దమయ్యారు కానీ సాగర్ వద్ద భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణ వాదులు చేరుకోవడంతో అక్కడ యుద్ద వాతావరణం తలెత్తింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటెన్షన్ అందిరిలో కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : governer  narasimhan  angry on dgps  sagar issue  police fight at sagar dam  

Other Articles