బిహార్ మరోమారు రక్తమోడింది. ఉగ్రవాదులు అన్నంత పని చేశారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నధమవుతున్న తరుణంలో బాంబులతో తెగబడ్డారు. గణతంత్ర దినోత్సవాలకు సిద్దమవతున్న తరుణంలో తీవ్రవాదలు తొలిటార్గెట్ గాబీహార్ ను ఎంచుకున్నారు. బీహార్ పట్టణంలోని అరా సివిల్ కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మగ్గురు పౌరులు అక్కడికక్కడే ప్రాణాలను వదిలారు. శక్తివంతమైన బాంబు విస్పోటనం జరగడంతో ఓ కానిస్టేబుల్ సహా ఏడుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన అస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఓ మహిళ తన పర్సులో బాంబును కోర్టు అవరణలోకి తీసుకువచ్చిందని తెలిపారు. శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించడంతో ఆ మహిళ అక్కడికక్కడే మరణించిందని తెలిపారు. ఆరా సివిల్ కోర్టు ఆవరణలోబాంబు పేలిందన్న వార్త దవానంలో పట్టణ ప్రజలకు చేరడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పేలుడు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more