Kcr kodandaram met after long time

KCR, Kodandaram, kcr met kodandaram, kodandaram met kcr, kcr kodandaram differences kcr kodandaram issues, kcr avoids kodandaram, kodandaram on kcr, kodandaram on trs, kodandaram latest, kcr latest, tngo 2015 diary, tngo latest updates, telangana latest, telangana update

Kcr Kodandaram met after long time : telangana chief minister and t jac chairman kodandaram met after long time gap. both telangana leaders met on the occassion of tngo diary release cermony

ఎన్నాళ్లికీ భాగ్యం చంద్రశేఖరా..!

Posted: 12/31/2014 07:33 AM IST
Kcr kodandaram met after long time

నెలల ఎడబాట వీడింది.., ఎన్ని కోపతాపాలున్నా, తప్పదు కాబట్టి కరచాలనం చేసుకున్నారు. వేదికపై అందరూ చూస్తున్నారు కాబట్టి ముఖాల్లో నవ్వులు  విరబూయించారు. తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్, ఉద్యమనేత కోదండరాం కలుసుకున్నపుడు గమనించిన సన్నివేశాలివే. తెలంగాణ ఎన్జీవో సంఘ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. నువ్వెలా ఉన్నావంటే..నువ్వెలా ఉన్నావంటూ తెగ పలకరించుకున్నారు. తమ మద్య ఏ విభేదాలు లేవన్నట్లు వేదిక మొత్తాన్ని నమ్మించారు.

ఉద్యమ సమయంలో రాసుకుని పూసుకుని తిరిగిన ఉద్యమ నేతలు రాష్ర్టం విడిపోవటమే ఆలస్యం వీరూ విడిపోయారు. ప్రొఫెసర్ ను కేసీఆర్ దూరం పెట్టారు. అటు సార్ కూడా సీఎంపై పరోక్షఅసంతృప్తులు వెల్లగక్కారు. ఉద్యమాలు చేస్తామని కూడా పరోక్షంగా హెచ్చరించారు. చిన్నపాటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా. పరిస్థితులు, ప్రణాళికల ప్రభావం వల్ల దూరమైన ఇద్దరు నేతలు ఇయర్ ఎండింగ్ లో కలిశారు. వీరి కలయికకు ఇదే ఎ:డింగ్ పాయింటా.., లేక కొత్త బంధానికి పునాదా చూడాలి.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Kodandaram  Tngo  

Other Articles