Modi pays tribute to yoga guru b k s iyengar

Narendra Modi, Prime Minister, modi pays tributes to iyengar, modi tributes to iyengar, modi tributes to yoga guru, modi tributes to yoga guru iyengar, B.K.S. Iyengar, yoga guru, birth anniversary, Iyengar Yoga

prime minister narendra modi pays tribute to yoga guru bsk iyengar on his Birthday

యోగా గురు అయ్యాంగార్ కి మోదీ ఘననివాళి

Posted: 12/14/2014 06:31 PM IST
Modi pays tribute to yoga guru b k s iyengar

ప్రముఖ యోగ గురువు బీకేఎస్ అయ్యాంగార్ జయంతి పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. యోగాను ప్రపంచావ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తుల్లో అయ్యాంగార్ ఒకరని మోదీ గుర్తు చేశారు. యోగ కోసం ఆయన సరికొత్త పద్దతులు తీసుకువచ్చారని తెలిపారు. ఆదునిక యోగాకు అయ్యంగార్ తండ్రి వంటి వారని ఆయన కితాబిచ్చారు. అయ్యంగార్ సేవలు కొన్ని తరాల పాటు అలా నిలిచిపోతాయన్నారు. మోదీ ఈ మేరకు ఆదివారం  ట్వీట్టర్లో పోస్ట్ చేశారు.

1918, డిసెంబర్ 14న కర్ణాటక బెలూరులో బీకేఎస్ అయ్యాంగార్ జన్మించారు. యోగా గురించి ఆయన పలు పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన సేవలు గుర్తించి భారత ప్రభుత్వం 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందించింది. అనారోగ్యంతో ఈ ఏడాది అగస్టు 20న పుణెలో బీ కే ఎస్ అయ్యాంగార్ మరణించారు.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  B.K.S. Iyengar  yoga guru  birth anniversary  

Other Articles