Prime minister narendra modi will campaign today in srinagar

Naredra modi, Jammu kashmir, terorism, jammu kashmir attacks, naredra modi compaighning in Jammu kashmir, naredra modi compaigning in srinagar

Prime Minister narendra modi will campaign today in srinagar, where unprecedented security is in place after serial terror attacks across jammu kashmir on friday in which 13 people were killed.

నరేంద్ర మోడీ శ్రీనగర్ పర్యటన నేడు

Posted: 12/08/2014 12:38 PM IST
Prime minister narendra modi will campaign today in srinagar

కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడుల తర్వాత ఈ రోజు గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో పర్యటించబోతున్నారు. ఇప్పటికే అక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీనగర్ మొత్తం ఆర్మీ వలయంలో ఉంది. కేంద్ర రక్షణ మంత్రి శ్రీ మనోహర్ పారికర్ జమ్మూ కాశ్మీర్ లో గంట గంటకి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ లో 2003లో అటల్ బీహారి వాజ్ పేయ్ గారు ఎక్కడైతే ప్రసంగించారో మోడీ కూడా అక్కడే ప్రసంగిస్తుండటం విశేషం.

మోడీ పర్యటన పార్టీ కి ఎంతో ఉపకరిస్తుందని బి జె పి శ్రేణులు భావిస్తున్నాయి. కాశ్మీర్ లోయలో బి జె పి కి ప్రజల్లో అంత పెద్దగా ఆదరణ లేదు. ప్రధాన మంత్రి మోడీ పర్యటన తో పార్టీ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని  జమ్మూ కాశ్మీర్ పార్టీ రాష్ట్ర శాఖ యోచిస్తుంది. మోడీ ఇంతకు ముందు పర్యటనలు దిగ్విజయంగా పూర్తి అయినప్పటికీ ఈ పర్యటన బి జె పి కాశ్మీర్ లో అధికారం చేపట్టడానికి ఎంతమేరకు లాభిస్తుందో చూడాలి.

హరికాంత్ రామిడి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles