Clerk posts in cotton corporation of india temporary

jobs notification, jobs offer, government jobs, government jobs notification, clerk posts, clerk jobs in banks, cotton corporation of india

clerk posts in cotton corporation of india temporary

CCIలో 150 క్లర్కు ఉద్యోగాలు!

Posted: 10/18/2014 09:31 PM IST
Clerk posts in cotton corporation of india temporary

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా వున్న 150 క్లర్కు ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కనీసం డిగ్రీ విద్యార్హత కలిగివారు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు. అలాగే 27 సంవత్సరాల వయస్సు మించినవారు ఈ ఉద్యోగానికి అర్హులు కారు. ఆ వయస్సులోపు వున్నవారు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఆసక్తికలవారు చివరితేదీ గడువు అయిపోయేలోపు దరఖాస్తు చేసుకోగలరు. అయితే ఈ ఉద్యోగాలు కేవలం తాత్కాలికం మాత్రమే! ఎన్నాళ్లవరకు ఉద్యోగంలో వుంటారో తెలియదు కానీ... ఎక్స్ పీరియన్స్ సాధించడానికి మాత్రం ఈ ఉద్యోగం శ్రేయస్కరం. ముఖ్యంగా ఫ్రెషర్స్ కి ఇది ఎంతో అరుదైన అవకాశం. ఇంటర్వ్యూలో అభ్యర్థుల ప్రతిభను అంచనావేసిన అనంతరం ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.2.40 వార్షికాదాయం లభిస్తుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ అక్టోబర్ 31. ఇతర వివరాలు, దరఖాస్తు చేసుకునే విధానాల గురించి తెలుసుకోవడానికి www.cotcorp.gov.in మరియు tenders.gov.in వెబ్ సైట్ లకు లాగిన్ అవ్వగలరు.

Post Name

Vacancy

Temporary Clerks

Field Assistant

 

Document Assistant/ Office Staff (A/c)

 

Office Staff (General)

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles