Delhi zoo tiger original video

delhi zoo, delhi zoo white tiger, tiger kills a man, delhi zoo death, zoo parks, zoo's in india, indian zoo's, wild zoo's, latest news, videos, evergreen videos, delhi, national news

original video revealed of delhi zoo's white tiger kills a youth of 22years old : youth of 22years in delhi zoo kiled by a white tiger before that the boy requested tiger not to kill him pleaded tiger to leave him

ఢిల్లీ జూ టైగర్ : ఒరిజినల్ వీడియో ఇదే

Posted: 09/24/2014 03:06 PM IST
Delhi zoo tiger original video

ఢిల్లీ జూలో మంగళవారం రోజు జరిగిన దుర్ఘటన దేశం మొత్తానికి తెలుసు. తెల్ల పులి ఓ యువకుడిని దారుణంగా చంపేసిన దుర్ఘటన ఇంకా కళ్ళముందు కదులుతూనే ఉంది. ప్రమాదవశాత్తు పులి ఉండే ప్రాంతంలొ పడిపోయిన ఆ యువకుడు ఎంతగా వేడుకున్నా వ్యాగ్రం వినలేదు. తనను చంపవద్దంటూ ఏడ్చినా.., పట్టించుకోలేదు. అమాంతం నోట కరుచుకుని ఎత్తుకెళ్లి.., గొంతు కొరికి చంపేసింది. దీనిపై మరింత వివరణతో కూడిన వీడియో మంగళవారం కొందరు విడుదల చేశారు. దీన్ని మీకోసం అందిస్తున్నాం. దయచేసి క్రూరమృగాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో చూసి అయినా అప్రమత్తం కావాలనే ఉద్దేశ్యంతో వీడియోను అందించటం జరుగుతోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : delhi zoo  tiger  video  latest news  

Other Articles