Pm narendra modi to attend isro s pslv c23 launch

PM Narendra Modi to Attend ISRO-s PSLV-C23 Launch, PSLV-C23 Launch, ISRO to launch PSLV C-23.

PM Narendra Modi to Attend ISRO-s PSLV-C23 Launch

పీఎస్ఎల్ వి-సి23 విజయీభవ....

Posted: 06/30/2014 10:27 AM IST
Pm narendra modi to attend isro s pslv c23 launch

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, కేంద్ర మంత్రలు వెంకయ్య నాయుడు, జితేంద్రసింగ్, రాష్ట్ర మంతి నారాయణ సమక్షంలో శ్రీహరికోటలోని సతీష్ దవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి పీఎస్ఎళ్ వీ-సి23 9.52 గంటలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ప్రారంభమైన కౌంట్ డబెన్ నిరంతరాయంగా 49 గంటలు కొనసాగింది.

ISRO-s-PSLV-C23-Launch

ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా విదేశాలకు చెందిన ఐదు ఉగ్రహాలను అంతరిక్షంలోని నిర్ణీత కక్ష్యల్లోకి ప్రవేశ పెట్టనున్నారు. వాహననౌక పీఎస్‌ఎల్‌వీ సీ23 ఫ్రాన్స్‌కు చెందిన 714 కిలోల స్పాట్ 07, జర్మనీకి చెందిన 15 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన 30 కిలోల ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్ 7.2 ఉపగ్రహాలు, సింగపూర్‌కు చెందిన 7 కిలోల వెలాక్సీ, ఇస్రోకు చెందిన 60 కిలోల అడ్వాన్స్‌డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం (ఏఐఎన్‌ఎస్)ను నింగిలోకి తీసుకెళ్లింది. షార్ నుండి ఇప్పటివరకు మొత్తం 42 ప్రయోగాలు జరిగాయి. ఈ పిఎస్‌ఎల్‌వి-సి 23 ప్రయోగం 43వది కాగా పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో 27వది కావడం విశేషం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles