Ssc officer in army medical corps 2014

Indian Army Posts Recruitment 2014, 300 SSC Officer jobs, Notification, Eligibility Criteria, Selection Procedure, Pay Scale, Admit Card Download Date and Other Study Material

ndian Army Notified Recruitment to the Post of SSC Officer in Army Medical Corps 2014.

ఇండియన్ ఆర్మీలో భారీగా ఎస్సెస్సీ ఆఫీసర్ పోస్టులు

Posted: 06/21/2014 06:16 PM IST
Ssc officer in army medical corps 2014

ఇండియన్ ఆర్మీలో ఎస్సెస్సీ (షార్ట్ సర్వీస్ కమీషన్ ) లో ఉన్న 300 ఖాళీలకు ఆడ మరియు మగ వారిని ధరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టుల పై ఆసక్తి గల అభర్ధులు ఫైనల్ ఎంబీబీఎస్ చదివి, మొదటి, రెండోసారి  పాసైన వారు కూడా పరీక్షలకు అర్హులు. దీనికి సంబంధించిన వివరాల కొరకు అఫీషియల్ వెబ్ సైట్లో చూడవచ్చు.

పోస్టుల వివరాలు :

పోస్టు పేరు : షార్ట్ సర్వీస్ కమీషన్ ఆఫీసర్

మొత్తం ఖాళీలు : 300 (50 మంది ఆడవాళ్ళతో సహా)

పే స్కేల్ : 17160-39100

వయస్సు : డిసెంబర్ 31 2014 నాటికి 45 సంవత్సరాల లోపు ఉండాలి

విద్యార్హతలు : మెడికల్ పోస్టు గ్రాడ్యేయేట్ డిగ్రీ, డిప్లొమా

ఎంపిక ప్రక్రియ : వ్రాత పరీక్ష మరియు ఇంటర్య్వూ ద్వారా ఎంపిక, మెడికల్ అండ్ ఫిజికల్ టెస్ట్

ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ జులై - ఆగష్టు మధ్యలో ఢిల్లీలో ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు AMCs website www.amcsscentry.gov.in till 3 July 2014 ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles