Poet goreti venkanna performance at arizona

Poet Goreti Venkanna performance at Arizona, Arizona Telangana Association, Telangana formation celebrations at Arizona

Poet Goreti Venkanna performance at Arizona

ఆరిజోనాలో అలరించిన గోరేటి వెంకన్న కవితలు

Posted: 06/12/2014 06:20 PM IST
Poet goreti venkanna performance at arizona

చితా భస్మం నుంచి లేచే పక్షి ఫినిక్స్ అంటే తనకి ఎంతో మక్కువని చెప్పిన ప్రజాకవి గోరేటి వెంకన్న అమెరికాలోని ఫినిక్స్ ప్రాంతం మీద ఆసువుగా కవితను వదిలారు.  

ఆరిజోనాలో జూన్ 8న తెలంగాణా ఆవిర్భావ వేడుకలను ఆరిజోనా తెలంగాణా అసోసియేషన్ నిర్వహిస్తున్న సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గోరేటి వెంకన్న అమెరికాలో తాను ఎన్నో ప్రాంతాలలో పర్యటించినా ఫినిక్స్ తనని బాగా ఆకట్టుకుందని చెప్తూ అంత రణగొణధ్వనిలోనూ, ఎడతెరపి లేకుండా పోతున్న కార్లున్నా, అంత హడావిడిలోనూ ప్రశాంతత కనిపిస్తుందని, అద్దం లేకపోయినా రోడ్డు మీద ముఖాన్ని చూసుకోగలిగేంత శుభ్రంగా ఉందని పొగిడారు.  

క్రింది వీడియోలో ఈ విషయాన్ని ఆయన మాటల్లోనే వినవచ్చు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles