Jobs in indian navy

Jobs in Indian Navy, Cooks, Stewards and Topass posts in Indian Navy, Details of jobs in Indian Navy Ad 29 May 2014

Jobs in Indian Navy

ఉద్యోగావకాశాలు- ఇండియన్ నేవీ లో

Posted: 06/02/2014 04:15 PM IST
Jobs in indian navy

ఇండియన్ నేవీ మే 29 చేసిన ప్రకటన ప్రకారం,

ఇండియన్ నేవీలో కుక్, స్టివార్డ్, టోపాస్ (శానిటరీ హైజీనిస్ట్) పోస్ట్ లకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలసిన సమయం జూన్ 27, 2014 ఆ లోపుల (నార్త్ ఈస్ట్, అండమాన్ నికోబార్, జమ్ము కాశ్మీర్, లక్షద్వీప్ మినికోయ్ ద్వీపాలలోని వారికి దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేదీ  జూలై 4 2014)

వయో పరిమితి- ఏప్రిల్ 1, 2015 నాటికి వయసు 17 నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
విద్యార్హతలు- గుర్తింపు పొందిన బోర్డ్ పరీక్షల్లో కుక్, స్టువార్డ్ ఉద్యోగాలకు 10, మెట్రిక్ లేదా సమానమైన పరీక్ష పాసై వుండాలి.  టోపాస్ ఉద్యోగానికి కనీస అర్హత 6 వ తరగతి పాసై యుండాలి.
ఇండియన్ నేవీ రిక్రూట్ మెంట్ విధానం- ఇంటర్వ్యూ, రాత పరీక్షల ద్వారా
ఇందుకు హాజరవవలసిన పరీక్షకు 15 రోజుల ముందుగా హాల్ టికెట్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
ఆన్ లైన్ అప్లై చెయ్యటానికి, కాల్ లెటర్, హాల్ టికెట్ కి, మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్ సైట్ www.nausena-bharti.nic.in
షార్ట్ లిస్ట్ చెయ్యబడ్డ అభ్యర్థులకు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జరిగే రిక్రూట్ మెంట్ టెస్ట్ లకు తేదీ, సమయం, స్థలం వివరాలను పోస్ట్ లో పంపబడతాయి.  కాల్ లెటర్స్ ని పైన సూచించిన వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చును.
అప్లికేషన్ ని పోస్ట్ ద్వారా పంపటానికి అడ్రస్-
పోస్ట్ బాక్స్ నం.2, లోధీ రోడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ 110003.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles