Rahul gandhi meets family of gang rape victims in badaun

Rahul Gandhi gangrape vicitims, Rahulmeets Badaun gangrape victims, Congress Vice President Rahul Gandhi, Uttar Pradesh, 2 dalit sisters, Badaun gangrape case, Uttar Pradesh chief minister Mayawati.

Rahul Gandhi meets family of gang rape victims in Badaun, Rahul Gandhi meets Badaun gangrape victims

రేప్ బాలికల ఇంటిలో రాహుల్ గాంధీ

Posted: 05/31/2014 03:10 PM IST
Rahul gandhi meets family of gang rape victims in badaun

కాంగ్రెస్ ఉపాద్యక్షుడు.. రాహుల్ గాంధీ , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇలాకాలోకి వెళ్లటం జరిగింది. అసలే ఓటమి పాలైన కాంగ్రెస్ నేతలు..రాహుల్ గాంధీ ప్రజల వద్దకు వెళ్లటానికి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయటానికి సిద్దమవుతున్నారు. అందులోబాగానే.. రాహుల్ గాంధీ రేప్ జరిగిన బాధితుల ఇంటికి వెళ్లటం జరిగింది.

ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. అదే సమయంలో .. అఖిలేష్ యాదవ్ వ్యవహరించిన తీరుపై.. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో రంగలోకి రాహుల్ గాంధీ గ్యాంగ్ దిగి, అఖిలేష్ యాదవ్ గవర్నమెంట్ పై మండిపడుతున్నారు.

Rahul-meets-family-gang-rape

బాదౌన్ లో గడచిన మంగళవారం రాత్రి అక్కా చెల్లెళ్లు అయిన ఇద్దరు దళిత బాలికలపై అత్యాచారం చేసి వారిని ఉరేసిన ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో రాహుల్ ఆ గ్రామానికి ఈ రోజు వెళ్లారు. ఆయన వెంట ఏఐసీసీ నేత మధుసూదన్ మిస్త్రీ, యూపీ పీసీసీ అధ్యక్షుడు నిర్మల్ ఖాత్రి ఉన్నారు. బాధితురాళ్ల కుటుంబ సభ్యులు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.

రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదన్నారు. పరిహారం తీసుకోవడానికి నిరాకరించారు. తమకు న్యాయం చేసేలా చూడాలని రాహుల్ ను కోరారు. అన్ని విధాలా సహకారం అందిస్తామని రాహుల్ వారికి హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles