30 dead 50 injured in up in detailed accident

30 dead 50 injured in UP in detailed accident , Train accident Gorakdham Express derailed at Chureb station, Gurakhapur bound train derailed at Chureb

30 dead, 50 injured in UP in detailed accident

యుపి రైలు ప్రమాదం- హెల్ప్ లైన్- 30 మంది మృతి

Posted: 05/26/2014 02:58 PM IST
30 dead 50 injured in up in detailed accident

ఈ రోజు ఉదయం ఉత్తర్ ప్రదేశ్ లో గోరఖ్ పూర్ చేరుకోవలసిన గోరఖధామ్ ఎక్స్ ప్రెస్ చురేబ్ స్టేషన్లో పట్టాలు తప్పి ముప్ఫై మంది ప్రాణాలను తీసింది, మరో 50 మందిని గాయపరచిందని సమాచారం.

చురేబ్ స్టేషన్లో నిలిచివున్న గూడ్స్ రైలుని ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.  సిగ్నల్ వ్యవస్థలోని లోపం వలన ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.    

అయితే, ఇంకా చాలామంది కోచ్ లలో ఉన్నారని, వాళ్ళని బయటకు తీసుకుని రావటం తమ ప్రధాన కర్తవ్యమని, సిపిఆర్వో అధికారి ఆలోక్ కుమార్ సింగ్ అన్నారు.  అన్ని బోగీలను తెరిచి చూస్తే కానీ అసలు సంఖ్య తెలిసేట్టుగా లేదు.  

హెల్ప్ లైన్ నంబర్లు ఇవి-

Lucknow — 0522 2635639, 2288890
Gorakhpur — 0551 2004893
Gonda — 05262 222330

ప్రధానమంత్రిగా ఈ రోజు అధికారాలు చేపట్టబోతున్న నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసారు.  ఆయన ట్విట్టర్లో ఈ విధంగా పోస్ట్ చేసారు.

My condolences to families of those who lost their lives in the Gorakhdham express tragedy. Prayers with the injured.

Spoke to the Cabinet Secretary. Asked him to take an overview of the situation & ensure timely assistance to those injured.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles