Drone for tdp mahanadu video recording

Drone for TDP Mahanadu video recording, Mahanadu annual program of TDP

Drone for TDP Mahanadu video recording

డ్రోన్ సాయంతో మహానాడు విహంగ వీక్షణం!

Posted: 05/24/2014 11:51 AM IST
Drone for tdp mahanadu video recording

27, 28 తేదీల్లో హైద్రాబాద్ లో మహానాడు వేడుకలు చేసుకోవటానికి తెలుగు దేశం పార్టీ సమాయత్తమౌతోంది.  

తెదేపా చేసే ఈ మహాసభ సమైక్య రాష్ట్రంలో ఆఖరిదవటం విశేషం.  ఇందులో తెదేపాని జాతీయ పార్టీగా ప్రకటించబోతున్నారు.  పది సంవత్సరాల తర్వాత ఆంధ్ర దేశంలో మరోసారి అధికారంలోకి వచ్చిన తెదేపా ఈ వేడుకను అతి వైభవంగా నిర్వహిచటానికి సకలమైన ఏర్పాట్లూ చేస్తున్నారు.  

సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించుకోవటంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు నాయుడు ఈసారి మహానాడు కార్యక్రమాలను రికార్డ్ చెయ్యటానికి కేమెరా అమర్చిన డ్రోన్ ని ఉపయోగించబోతున్నారు.  

జరుగుతున్న ఏర్పాట్లను తెదేపా నాయకులు ఎర్రబెల్లి దయాకర రావు, తలసాని శ్రీనివాస యాదవ్ శుక్రవారం పర్యవేక్షించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles