Rajinikanth fans hal chal in tamilnadu

rajinikanth fans hal chal in tamilnadu, Rajinikanth Kochadaiyaan, Kochadaiyaan Movie Release, Rajinikanth Kochadaiyaan Movie Release, Vikrama Simha Review, Vikramasimha Review, Vikrama Simha Movie Review, Kochadaiiyaan Vikramasimha Review, Rajnikanth Vikrama Simha Movie Review, Vikrama Simha Telugu Movie Review, Vikrama Simha Rating, Kochadaiiyaan Vikrama Simha Review, Vikrama Simha Movie Rating, Vikrama Simha Movie Review And Rating, Vikrama Simha Movie Stills, Vikrama Simha Movie Wallpapers, Vikrama Simha Gallery, Vikrama Simha Movie Photos, Rajnikanth Vikrama Simha, Soundarya R Ashwin Vikrama Simha, Deepika Padukone Vikrama Simha

rajinikanth fans hal chal in tamilnadu.

రజనీ అభిమానుల హల్ చల్..

Posted: 05/23/2014 09:31 AM IST
Rajinikanth fans hal chal in tamilnadu

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటే.. చాలు ఆయన అభిమానులకు పెద్ద పండగే. రజనీకాంత్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా ? అని చకోర పక్షుల మాదిరి ఎదురు చూస్తుంటారు. అతడి సినిమా విడుదలైంది అంటే వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'కోచ్చడయాన్' ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు విడుదలవుతోంది.

ఈ నేపథ్యంలో చెన్నైలో అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్ర బ్యానర్లతో మారథాన్ నిర్వహిస్తున్నారు. పర్యావరణ సంరక్షణ, క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. కొంతమంది అభిమానులు చిత్రం విజయం సాధించాలని కోరుతూ పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారిగా హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డి ఫార్మట్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ కేజ్రీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles