Modi special thanks pawan kalyan

NaMo thanks Pawan Kalyan, Narendra Modi thanked Pawan Kalyan, Narendra Modi Won Elections, Pawan Kalyan, Narendra Modi Twitter, BJP, Pawan Kalyan Supports to Modi.

Narendra Modi has thanked Pawan Kalyan for his support during the elections through his official Twitter and posted.

పవన్ జీ... మీ మేలు మరచిపోలేను

Posted: 05/17/2014 09:55 PM IST
Modi special thanks pawan kalyan

భారత ప్రధానికిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోడీ తన గెలుపుకు సహకరించిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సోషల్ నెట్వర్కింగులో యాక్టివ్‌గా మోడీ ఈ మేరకు  తనకు సహరించిన వారిని ఎప్పటికీ మరిచిపోనని మరోసారి నిరూపించారు. తెలుగునాట మెడీకి మద్దతుగా నిలిచిన వారిలో ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఒకరు.

భారీగా అభిమాన బలం ఉన్న పవన్ కళ్యాణ్.......ఇక్కడ మోడీ గాలి బలంగా వీయడంలో తన వంతు కృషి చేసారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. మీ మేలు మరిచిపోలేదు... పవన్ కళ్యాణ్‌‌ గారు అంటూ మోడీ ట్వీట్ ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పారు. అంటూ మెడీ ట్వీట్ చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles