Tirumala is to be cleansed chandrababu says

Tirumala is to be cleansed Chandrababu says, TDP Chief Chandrababu Naidu, Chandrababu oath taking as CM, Place of Chandrababu oath taking ceremony

Tirumala is to be cleansed Chandrababu says

తిరుమల ప్రక్షాళన అవసరం- చంద్రబాబు

Posted: 05/19/2014 09:06 AM IST
Tirumala is to be cleansed chandrababu says

తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు వెళ్ళిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్న చంద్రబాబు నాయుడుకి రేణుగుంట విమానాశ్రమంలో పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.   

వేంకటేశ్వరుని దర్శనానంతరం మాట్లాడుతూ, తిరుమలను ప్రక్షాళన చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.  గతంలో ఎన్నో అవకతవకలు జరిగాయని, ఇక ముందు తిరుమలలో గోవిందనామ స్మరణ తప్ప మరేమీ ఉండదని చంద్రబాబు, ప్రత్యేకంగా జగన్ విజయమ్మల తిరుమల పర్యటన గురించి పైకి ఎత్తకుండా అన్నారు.  

ప్రమాణ స్వీకరం ఎక్కడన్నది నిర్ణయించుకున్న తర్వాత చెప్తానన్న చంద్రబాబు ఆ తర్వాత నారావారిపల్లెకు పోయి తల్లిదండ్రుల సమాధి దగ్గర నివాళులర్పిస్తారు.   ఆ తర్వాత అక్కడి నుండి నేరుగా హైద్రాబాద్ వెళ్తారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles