తెలంగాణ శాసనసభ- లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ దూకుడుకు కాంగ్రెసు పార్టీకి చెందిన మేటి నాయకులు మట్టి కరిచారు.
జనగాం - పొన్నల లక్ష్మయ్య
అంబర్పేట - వి హనుమంతరావు (కాంగ్రెసు)
సంగారెడ్డి - జగ్గారెడ్డి (కాంగ్రెసు)
ఆర్మూర్ - సురేష్ రెడ్డి (కాంగ్రెసు)
కామారెడ్డి - షబ్బీర్ అలీ (కాంగ్రెసు)
సనత్నగర్ - మర్రి శశిధర్ రెడ్డి (కాంగ్రెసు)
సికింద్రాబాద్ - జయసుధ (కాంగ్రెసు)
మంథని - శ్రీధర్ బాబు (కాంగ్రెసు)
మెదక్ - విజయశాంతి (కాంగ్రెసు)
ఆందోల్ - దామోదర రాజనర్సింహ (కాంగ్రెసు)
నిజామాబాద్ రూరల్ - డి. శ్రీనివాస్ (కాంగ్రెసు)
నర్సాపూర్ - సునీతా లక్ష్మారెడ్డి (కాంగ్రెసు)
భువనగిరి - ఉమా మాధవరెడ్డి (తెలుగుదేశం)
మల్కాజ్ గిరి - దినేష్ రెడ్డి (వైసీపీ)
మల్కాజ్ గిరి - జయప్రకాశ్ నారాయణ (లోక్ సత్తా)
ఎల్బీ నగర్ - సుదీర్ రెడ్డి (కాంగ్రెస్)
నిజమాబాద్ -మధుయాష్కి (కాంగ్రెస్)
మహబూబ్ నగర్ -జైపాల్ రెడ్డి (కాంగ్రెస్)
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more