Tdp speed in seemandhra 2014 election results

tdp speed in seemandhra, 2014 election results, AP Lok Sabha and Assembly Elections 2014 Results, Lok Sabha Election 2014 Results, AP Assembly Elections 2014 Results, Telangana, Seemandhra MP and MLA Elections Results 2014, AP Lok sabha Elections Results 2014, AP Assembly Elections Results 2014, Seemandhra Assembly Elections Results 2014, Telangana Assembly Elections Results 2014, General elections results 2014, Elections 2014, elections results, 2014 Lok Sabha polls Results, Poll Results, Lok Sabha election results, assembly election results.

tdp speed in seemandhra 2014 election results, AP Lok Sabha and Assembly Elections 2014 Results, Lok Sabha Election 2014 Results, AP Assembly Elections 2014 Results, Telangana Seemandhra MP and MLA Elections Results 2014. Live and exclusive only on teluguwishesh.com

గాలిలో తిరుగుతున్నసీమాంద్ర సైకిల్ ?

Posted: 05/16/2014 04:04 PM IST
Tdp speed in seemandhra 2014 election results

ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం -భాజపా కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో ఉంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్థన్ 18 వేల ఓట్ల మోజర్టీతో గెలిచారు. అలాగే కనిగిరి నుంచి కదిరి బాబూరావు, పర్చూరు నియోజక వర్గం నుంచి ఏలూరి సాంబశివరావులు విజయం సాధించారు.

ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి మెజార్టీ స్థానాల్లో తెదేపా-భాజపా కూటమి స్పష్టమైన అధిక్యం దిశగా దూసుకెళ్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు , ఆనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి నందమూరి బాలకృష్ణ ఘన విజయం సాధించారు.

గుంటూరు, ప్రకాశం, క్రిష్ణా, తూర్పు, గోదావరి, పశ్చిమ గోదావరి, ఆనంతపురం, చిత్తూరు, శ్రీకాకుల: జిల్లాల్లో తెదేపా అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే మొత్తం మీద సీమాంద్ర సైకిల్ గాలిలో తిరుగుతుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles