Modi wins in two places

Modi wins in two places, 2014 elections, 16th Lok Sabha election results, Modi to form Government

Modi wins in two places

రెండు స్థానాల్లోనూ మోదీ ఘనవిజయం!

Posted: 05/16/2014 01:43 PM IST
Modi wins in two places

వారణాసిలో నరేంద్ర మోదీ నాలుగు లక్షల వోట్ల ఆధిక్యతతో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ ని కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ని ఓడించి ఘన విజయం సాధించారు. అంతకు ముందే వడోదర నుంచి కూడా విజయం సాధించారు. 30 సంవత్సరాలుగా సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కేంద్రం మోదీ రాకతో భాజపా 275 సీట్లను సాధించుకుని ఎవరి మద్దతూ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పరచే దిశగా పయనిస్తోంది. ఎన్డియే కూటమి 310 సీట్లను సాధించుకునే అవకాశం కనిపిస్తోంది. భాజపా సాధిస్తున్న విజయానికి ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ఎంపిక చెయ్యటమనే తెలివైన నిర్ణయమే కారణమన్నది నిర్వివాదం. అలుపెరగకుండా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించిన మోదీని ప్రజలు ఆహ్వానిస్తున్నారని ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. అందువలన ఇది వాస్తవానికి మోదీ గెలుపే. -శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles