Balakrishna win in hindupuram assembly election 2014

Balakrishna win, Balakrishna win in hindupuram, Balakrishna assembly election 2014, AP Lok Sabha and Assembly Elections 2014 Results, Lok Sabha Election 2014 Results, AP Assembly Elections 2014 Results, Telangana, Seemandhra MP and MLA Elections Results 2014, AP Lok sabha Elections Results 2014, AP Assembly Elections Results 2014, Seemandhra Assembly Elections Results 2014, Telangana Assembly Elections Results 2014, General elections results 2014, Elections 2014, elections results, 2014 Lok Sabha polls Results, Poll Results, Lok Sabha election results, assembly election results.

Balakrishna win in hindupuram assembly election 2014, AP Lok Sabha and Assembly Elections 2014 Results, Lok Sabha Election 2014 Results, AP Assembly Elections 2014 Results, Telangana Seemandhra MP and MLA Elections Results 2014. Live and exclusive only on teluguwishesh.com

50 రోజుల్లోనే బాలకృష్ణ పొలిటికల్ సక్సెస్?

Posted: 05/16/2014 01:42 PM IST
Balakrishna win in hindupuram assembly election 2014

ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వియ్యంకుడు బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందుపూర్ లో విజయకేతనం ఎగురవేసే వేయటం జరిగింది. ఆయన తన సమీప వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ నిశ్చల్ పై తొమ్మిది వేల ఓట్ల ఆదిక్యతతో గెలిచినట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ కేవలం 50 రోజుల్లోనే తన పొలిటికల్ సక్సెస్ సాధించాడని.. పార్టీలోని ఆయన అభిమానులు అంటున్నారు. ఎన్నోసార్లు, ఎంతో మంది.. కష్టపడిన దక్కని విజయం. బాలకృష్ణ కు చాలా సునయాసంగా వచ్చినట్లు తెలుస్తోంది. హిందుపూర్ ప్రజలు.. తమ ఓటు హక్కుతో.. బాలకృష్ణ ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం జరిగింది. దీంతో లెజెండ్ లో కొత్త ఆనందం కనిపిస్తుంది. RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles