Ongole people fire on balineni srinivasareddy

balineni srinivasareddy, ongole people fire on balineni srinivasareddy, AP Lok Sabha and Assembly Elections 2014 Results, Lok Sabha Election 2014 Results, AP Assembly Elections 2014 Results, Telangana, Seemandhra MP and MLA Elections Results 2014, AP Lok sabha Elections Results 2014, AP Assembly Elections Results 2014, Seemandhra Assembly Elections Results 2014, Telangana Assembly Elections Results 2014, General elections results 2014, Elections 2014, elections results, 2014 Lok Sabha polls Results, Poll Results, Lok Sabha election results, assembly election results.

ongole people fire on balineni srinivasareddy, AP Lok Sabha and Assembly Elections 2014 Results, Lok Sabha Election 2014 Results, AP Assembly Elections 2014 Results, Telangana Seemandhra MP and MLA Elections Results 2014. Live and exclusive only on teluguwishesh.com

బాలినేని పై ఒంగోలు ప్రజలు ఆగ్రహం?

Posted: 05/16/2014 01:39 PM IST
Ongole people fire on balineni srinivasareddy

ఒంగోలు అంటే ముందుగా గుర్తుకు వస్తేది.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తరుపున రెండు సార్లు గెలిచి ఒంగోలు ప్రజలకు దగ్గరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన బాలినేనికి 2014లో ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. సీమాంద్రలో తొలి ఫలితం ప్రకటించారు.తెలుగుదేశం అబ్యర్ది దామచర్ల ఆంజనేయులు ఒంగోలులో శ్రీనివాసరెడ్డిపై గెలుపొందారు. రెండువేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికలలో సుమారు పాతికవేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన బాలినేని ఇప్పుడు పదహారువేల తేడాతో ఓడిపోవడం విశేషం. RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles