Most of the tourists visiting london are indians

Most of the tourists visiting London are Indians, London International Tourist Center, British Museum, London National Gallery

Most of the tourists visiting London are Indians

లండన్ కి వెళ్తున్నవారిలో అధిక సంఖ్యలో భారతీయులే!

Posted: 05/09/2014 05:58 PM IST
Most of the tourists visiting london are indians

సెలవు దినాల్లో బ్రిటన్ రాజధాని లండన్ ని సందర్శించేవారిలో ఎక్కువ మంది భారతీయులే.  అంతర్జాతీయ ప్రయాణీకుల గురించి ఆరా తీస్తున్న ఆ దేశం ఈ సంగతిని వెల్లడి చేసింది.  పోయిన సంవత్సరం లండన్ ని సందర్శించటానికి వచ్చిన విదేశీ పర్యాటకులు 16 మిలియన్లైతే అందులో అధిక సంఖ్యలో భారతీయులే ఉన్నారని తెలియజేసారు.  

లండన్ లోని చూడదగ్గ విశేషాలలో బ్రిటిష్ మ్యూజియం, నేచురల్ హిస్టరీ మ్యూజియం, నేషనల్ గ్యాలరీ పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయట.

2013 లో లండన్ ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక స్థలంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆ దేశ సంస్థ చేసిన సర్వేలో 2011-2012 లో 235000 మంది భారతీయులు లండన్ ని సందర్శించారని తేలింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles