Kcr predictions on two separated states

KCR predictions on two separated states, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014 survey, andhra pradesh elections 2014 survey, ap assembly elections 2014

KCR predictions on two separated states

ఇరు రాష్ట్రాల మీద కెసిఅర్ భవిష్యవాణి

Posted: 05/09/2014 06:24 PM IST
Kcr predictions on two separated states

తెలంగాణా విషయంలో భవిష్యవాణి

తెలంగాణా భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణాలో తెలంగాణా రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఆత్మవిశ్వాసాన్ని వెల్లడిచేసారు.   

తెరాసకు 60 సీట్లకు పైగా వస్తాయని, కాంగ్రెస్ కి 30 సీట్లకు మించి రావని ఆయన అన్నారు.  హైద్రాబాద్ లో గణనీయమైన మెజారిటీ వస్తుందని, ఖమ్మం జిల్లాలో కూడా ఈసారి గెలుపు వరిస్తోందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు.  

సీమాంధ్ర విషయంలో భవిష్యవాణి

సీమాంధ్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 100 సీట్లతో ముఖ్యమంత్రి అవుతారని కెసిఆర్ అన్నారు.  

కేంద్రంలో

రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే మద్దుతునిస్తామని కెసిఆర్ అన్నారు,  ఎన్డియేకి మద్దతునిచ్చే ఉద్దేశ్యం ఎంత మాత్రం లేదని, సోనియా గాంధీ అంటే ఎనలేని గౌరవం ఉందని చెప్తూ, ఆమె చొరవ వలనే తెలంగాణా ఏర్పడిందన్న విషయాన్ని మర్చిపోమని ఆయన అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles