Pawan kalyan at chandrababu residence

Pawan Kalyan at Chandrababu residence, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014 survey, andhra pradesh elections 2014 survey, ap assembly elections 2014

Pawan Kalyan at Chandrababu residence

చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు?

Posted: 05/09/2014 05:23 PM IST
Pawan kalyan at chandrababu residence

pawan1

"చాలా ధాంక్సండీ పవన్ కళ్యాణ్ గారూ, ఎన్నికల ప్రచారంలో సాయం చేసారు, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు" అంటూ జనసేనాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని రిసీవ్ చేసుకుంటున్న చంద్రబాబు.

pawan2

"నాకా అవకాశమిచ్చినందుకు మీకూ థ్యాంక్సండీ చంద్రబాబు గారూ!" అంటున్న పవన్ కళ్యాణ్.

pawan3

సుఖాంతం. ఇక అంతా నవ్వులే!  "మనకూ రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి రోజులు వస్తున్నాయి" అంటున్న చంద్రబాబు.

pawan4

"నేను నా పని చేసాను. ఇక మీరు మీ ఎన్నికల హామీని నిలబెట్టుకోండి. ప్రజలకిచ్చిన వాగ్దానాలను పూర్తిచెయ్యండి" అంటున్న పవన్ కళ్యాణ్.

pawan5

"తప్పకుండానండి. అది మన ధర్మం. సమయం తక్కువగా ఉంది, చెయ్యాల్సిన పని చాలా ఉంది. అయినా పరవాలేదు. రెండు రాష్ట్రాలనూ అభివృద్ధి చేస్తాం. దేశంలోనే గొప్ప రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు రెండిటినీ తీర్చిదిద్దుతాం." అంటున్న చంద్రబాబు.

-శ్రీజ

 

 

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles