Women s wing in mim party

Women's wing in MIM party, MIM party President Asaduddin Owaisi, Shoba e Khwateen of MIM, Convener Yasmin Sultana, Joint convener Ayesha Rubina

Women's wing in MIM party, MIM party President Asaduddin Owaisi

ఎమ్ఐఎమ్ ను బలోపేతం చెయ్యటానికి మహిళా విభాగం

Posted: 04/01/2014 07:53 AM IST
Women s wing in mim party

జనాభాలో 50 శాతం ఉన్న మహిళలను విస్మరించలేమని, మహిళలు పార్టీకి గొప్ప మద్దతుదారులని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయ పడుతున్నారు. 

ఈ విషయాన్ని బహిర్గతం చేసిన అసదుద్దీన్ రాజకీయంగా బలపడటం కోసం ఎమ్ఐఎమ్  మహిళా విభాగాన్ని ప్రారంభించటానికి సిద్ధమయ్యారు.  వచ్చే ఎన్నికలలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఉంటుందని కూడాఅసదుద్దీన్ తెలియజేసారు.  దీని వలన మహిళలకు సమాజంలో సముచిత స్థానం లభిస్తుందని ఆయన అన్నారు. 

లాయర్, చింతలబస్తీ కార్పొరేటర్ యాస్మీన్ సుల్తానా కన్వీనర్ గాను, అయేషా రుబీనా సంయుక్త కన్వీనర్ గానూ శోభా ఏ ఖ్వతీన్ లో పనిచెయ్యబోతున్నారని అసదుద్దీన్ సంకేతాలివ్వటంతో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో హాజరైన సభ్యులంతా హర్షాన్ని వ్యక్తంచేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles